Saif Ali Khan – NTR30: ఏదో అనుకుంటే.. ఇంకేదో అయిందేంటి..! ఎన్టీఆర్ మూవీలో..
ఎన్టీఆర్ 30 ఫిల్మ్‌లో.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోయిజాన్ని విట్ నెస్ చేయాలంటే.. ఆ రేంజ్ విలనిజం ఉండాలనే అనుకున్నారు తారక్ ఫ్యాన్స్.
ఎన్టీఆర్ 30 ఫిల్మ్‌లో.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోయిజాన్ని విట్ నెస్ చేయాలంటే.. ఆ రేంజ్ విలనిజం ఉండాలనే అనుకున్నారు తారక్ ఫ్యాన్స్. అనుకోవడమే కాదు.. ఓ బిగ్ అండ్ పవర్ ఫుల్ విలన్ తారక్ అపోజిట్‌గా పడాలని కోరుకున్నారు. అప్పుడే భయపెట్టేటోడికే.. భయం రుచి తెలుస్తుందని ఎగ్జైట్ అయ్యారు. అయితే ఫ్యాన్స్ అలా అనుకున్నారో.. ఇలా ఎన్టీఆర్ 30 లో సైఫ్ అలీఖాన్ విలన్ అనే న్యూస్ బయటికి రావడంతో.. వీరందరూ ఫుల్ ఖుష్ అయ్యారు. సినిమా దద్దరిల్లిపోవడం ఖాయం అనుకున్నారు. కానీ కట్ చేస్తే.. అనుకున్నదొక్కటి అయినదొక్కటీ అని తెగ ఫీలవుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jr.NTR – Ram Charan: కనిపించని దోస్తాన్.! చెర్రీ బర్త్‌డేకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు..?
Viral Video: రూ.80 లక్షలు ఇస్తానన్నా ఆమె ఒప్పుకోలేదు..
Rashmika Mandanna: ఇక ఆ డ్యాన్స్ చేయను..! నెటిజన్ ప్రశ్నకు రష్మిక సమాధానం..
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

