Sai Pallavi: అందరు హీరోయిన్లలా కాదు.. ఎంతైనా ఈమె వేరబ్బా…
అందరు హీరోయిన్లు... బీచ్‌లో.. బికీనీల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటే.. సాయి పల్లవి మాత్రం తనే రూటే సపరేట్ అంటున్నారు. తన చర్యలతో.. అందర్నీ షాక్ అయ్యేలా చేస్తూ.. ఎంతైన ఈమె వేరబ్బా అనే కామెంట్ వచ్చేలా చేసుకుంటున్నారు. తన సింపుల్ లుక్స్‌తో... యాటిట్యూడ్ లెస్ బిహేవియర్‌తో... అన్‌బిలీవబుల్ పర్ఫార్మెన్స్‌తో... సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ ట్యాగ్ వచ్చేలా చేసుకున్న సాయి పల్లవి.
అందరు హీరోయిన్లు… బీచ్‌లో.. బికీనీల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటే.. సాయి పల్లవి మాత్రం తనే రూటే సపరేట్ అంటున్నారు. తన చర్యలతో.. అందర్నీ షాక్ అయ్యేలా చేస్తూ.. ఎంతైన ఈమె వేరబ్బా అనే కామెంట్ వచ్చేలా చేసుకుంటున్నారు. తన సింపుల్ లుక్స్‌తో… యాటిట్యూడ్ లెస్ బిహేవియర్‌తో… అన్‌బిలీవబుల్ పర్ఫార్మెన్స్‌తో… సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ ట్యాగ్ వచ్చేలా చేసుకున్న సాయి పల్లవి.. తాజాగా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో కనిపించారు. నిండైన చీరలో ప్రత్యేకంగా కనిపించి అందర్నీ ఆకట్టుకున్నారు. అందరితో పాటు.. సత్య సాయి సమాధిని కొలుస్తూ.. న్యూ ఇయర్ గొప్పగా ఉండాలని ఆకాంక్షించారు. ఆ సాయి మనసారా స్మరించారు. ఆ వీడియోలతో ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒక్క ఫోటోతో.. తన ప్రేమను చెప్పేసిన సూపర్ స్టార్
Aamir Khan: 58ఏళ్ల వయసులో.. ఆ పనేంటి సామి
తన మాటలతో.. అందర్నీ ఏడిపించేసిన తారకరత్న భార్య
Conjuring Kannappan: భయపెట్టిన కన్జూరింగ్ కన్నప్పన్.. ఇప్పుడు ఓటీటీలో…
‘నీ హగ్స్.. ప్రేమను మిస్ అవుతున్నా..’ పాయల్ ఎమోషనల్ పోస్ట్
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

