ఒక్క ఫోటోతో.. తన ప్రేమను చెప్పేసిన సూపర్ స్టార్
నూతన సంవత్సారానికి అందరూ గ్రాండ్‌గా స్వాగతం పలికారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులతో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ను జరుపుకొన్నారు. ఇక పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ అభిమానులకు, ఫాలోవర్లకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు దుబాయ్‌లో నూతన సంవత్సరం వేడుకలను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు.
నూతన సంవత్సారానికి అందరూ గ్రాండ్‌గా స్వాగతం పలికారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులతో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ను జరుపుకొన్నారు. ఇక పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ అభిమానులకు, ఫాలోవర్లకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు దుబాయ్‌లో నూతన సంవత్సరం వేడుకలను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా సతీమణి నమ్రతా శిరోద్కర్‌తో కలిసున్న ఒక కలర్ ఫుల్ ఫొటోను తన ఇన్‌స్టా హ్యాండిల్లో షేర్ చేశారు మరో సారి నెట్టింట హాట్ టాపిక్ గా మారారు మన సూపర్ స్టార్. మహేష్ పోస్ట్ చేసిన ఫోటోలో… నమ్రత ఎంతో హ్యాపీగా మహేష్ భుజంపై తల వాల్చుతూ కనిపించింది. దీనికి ‘సహజత్వం. నవ్వు. ప్రేమ. సాహసం. ఎదుగుదల’ అని క్యాప్షన్ ఇస్తూ అందరికీ 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అలాగే భార్యపై తన ప్రేమకు ప్రతీకగా లవ్ ఎమోజీని కూడా జోడించారు మహేష్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Aamir Khan: 58ఏళ్ల వయసులో.. ఆ పనేంటి సామి
తన మాటలతో.. అందర్నీ ఏడిపించేసిన తారకరత్న భార్య
Conjuring Kannappan: భయపెట్టిన కన్జూరింగ్ కన్నప్పన్.. ఇప్పుడు ఓటీటీలో…
‘నీ హగ్స్.. ప్రేమను మిస్ అవుతున్నా..’ పాయల్ ఎమోషనల్ పోస్ట్
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

