Shivathmika: 2024పై పెద్దగా అంచనాలు లేవు..
ప్రతీ ఒక్కరూ జీవితంలో మంచి, చెడు రెండు రకాల ఘటనలు ఎదుర్కొంటారు. అయితే చెడును మర్చిపోతూ, మంచి వాటినే మాత్రమే గుర్తంచుకొని ముందుకు వెళ్లడమే జీవితమని చెబుతుంటారు. అచ్చంగా ఇవే మాటలు చెబుతోంది అందాల తార శివాత్మిక. కొత్తేడాదిలోకి అడుగుపెడుతున్న తరుణంలో గతేడాది జరిగిన చెడు సంఘటనలను గుర్తు తెచ్చుకోవాలనుకోవడం లేదంటూ చెప్పుకొచ్చిందీ బ్యూటీ. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకుందీ చిన్నది.
ప్రతీ ఒక్కరూ జీవితంలో మంచి, చెడు రెండు రకాల ఘటనలు ఎదుర్కొంటారు. అయితే చెడును మర్చిపోతూ, మంచి వాటినే మాత్రమే గుర్తంచుకొని ముందుకు వెళ్లడమే జీవితమని చెబుతుంటారు. అచ్చంగా ఇవే మాటలు చెబుతోంది అందాల తార శివాత్మిక. కొత్తేడాదిలోకి అడుగుపెడుతున్న తరుణంలో గతేడాది జరిగిన చెడు సంఘటనలను గుర్తు తెచ్చుకోవాలనుకోవడం లేదంటూ చెప్పుకొచ్చిందీ బ్యూటీ. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకుందీ చిన్నది. ఇక ఆ ఇంటర్వ్యూలోనే…. 2023లో స్కై డైవింగ్ చేయాలనుకున్న తన డ్రీమ్ నెరవేరిందని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. అది తన జీవితంలోనే మరచిపోలేని జ్ఞాపకంగా గుర్తు పెట్టుకుంటానంది. ఇక 2023లో తనకు గొప్పగా గడించిందన్న చిన్నది, గతేడాది అన్ని విధాలుగా కలిసొచ్చిందని చెప్పుకొచ్చింది. తాను ఎప్పట్నుంచో చేయాలనుకుంటున్న పనులు ఈ ఏడాది జరిగాయని,కుటుంబం పరంగా కూడా బాగా గడిచిందని, మొత్తం మీద దేవుడి దయవల్ల, 2023 తన జీవితంలో సంతోషంగా ముగిసిందని తెలిపింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Allu Arjun: కొత్త సంవత్సరం వేళ.. బన్నీ ఎమోషనల్ పోస్ట్
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
పెళ్లి సింపుల్గా..రిసెప్షన్ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
డెడ్లైన్ వచ్చేస్తోంది..త్వరపడండి వీడియో

