Conjuring Kannappan: భయపెట్టిన కన్జూరింగ్ కన్నప్పన్.. ఇప్పుడు ఓటీటీలో...

Conjuring Kannappan: భయపెట్టిన కన్జూరింగ్ కన్నప్పన్.. ఇప్పుడు ఓటీటీలో…

Phani CH

|

Updated on: Jan 02, 2024 | 9:50 AM

గతంలో పలు సూపర్‌ హిట్ సినిమాల్లో నటించి మెప్పించిందీ రెజీనా కసాండ్ర. తెలుగులోనూ పలువురు స్టార్‌ హీరోలతోనూ నటించి ప్రేక్షకుల అభిమానాలు చూరగొంది. అయితే ఇప్పుడామె సిల్వర్‌ స్క్రీన్‌పై పెద్దగా కనిపించడం లేదు. ఎక్కువగా ఓటీటీల్లోనే దర్శనమిస్తోంది. అది కూడా హార్రర్‌ అండ్‌ థ్రిల్లర్‌ జానర్‌ సినిమాలు, వెబ్‌ సిరీసుల్లోనే నటిస్తోంది. ఇక తాజాగా రెజీనా నటించిన మరో సూపర్‌ హిట్‌ చిత్రం కన్‍జ్యూరింగ్ కన్నప్పన్. డిసెంబర్‌ 8న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ సూపర్‌ హిట్‌గా నిలిచింది.

గతంలో పలు సూపర్‌ హిట్ సినిమాల్లో నటించి మెప్పించిందీ రెజీనా కసాండ్ర. తెలుగులోనూ పలువురు స్టార్‌ హీరోలతోనూ నటించి ప్రేక్షకుల అభిమానాలు చూరగొంది. అయితే ఇప్పుడామె సిల్వర్‌ స్క్రీన్‌పై పెద్దగా కనిపించడం లేదు. ఎక్కువగా ఓటీటీల్లోనే దర్శనమిస్తోంది. అది కూడా హార్రర్‌ అండ్‌ థ్రిల్లర్‌ జానర్‌ సినిమాలు, వెబ్‌ సిరీసుల్లోనే నటిస్తోంది. ఇక తాజాగా రెజీనా నటించిన మరో సూపర్‌ హిట్‌ చిత్రం కన్‍జ్యూరింగ్ కన్నప్పన్. డిసెంబర్‌ 8న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ సూపర్‌ హిట్‌గా నిలిచింది. దెయ్యాలు తిరిగే పీడకలల్లో చిక్కుకోవడం చుట్టూ తిరిగే… ఈ మూవీ కథ కోలీవుడ్‌ ఆడియెన్స్‌ను బాగా అలరించింది. బాక్సాఫీస్‌ వద్ద భారీగానే కలెక్షన్లు వచ్చాయి. థియేటర్లలో ఆడియెన్స్‌ను భయపెట్టిన కన్‍జ్యూరింగ్ కన్నప్పన్ ఇప్పుడు డిజిటల్‌ స్ట్రీమింగ్‌ కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ ఈ హార్రర్‌ థ్రిల్లర్‌ మూవీ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో జనవరి 5 నుంచి కన్‍జ్యూరింగ్ కన్నప్పన్ సినిమా స్ట్రీమింగ్‌ కానుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘నీ హగ్స్‌.. ప్రేమను మిస్‌ అవుతున్నా..’ పాయల్ ఎమోషనల్ పోస్ట్

Shivathmika: 2024పై పెద్దగా అంచనాలు లేవు..

Allu Arjun: కొత్త సంవత్సరం వేళ.. బన్నీ ఎమోషనల్ పోస్ట్

ప్రభాస్‌ Vs కన్నడ స్టార్ హీరో.. మొదలైన నయా రగడ..

ప్రభాస్‌ను దింపిన హైద్రాబాద్‌ ట్రాఫిక్ పోలీస్‌