‘నీ హగ్స్.. ప్రేమను మిస్ అవుతున్నా..’ పాయల్ ఎమోషనల్ పోస్ట్
మంగళవారం సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కింది టాలీవుడ్ హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్. ఆర్ ఎక్స్ 100తో బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మకు ఆ తర్వాత అన్ని పరాజయాలే పలకరించాయి. రవితేజ, వెంకటేశ్ వంటి స్టార్ హీరోలతో నటించినా దురదృష్టమే వెక్కిరించింది. తమిళ్, కన్నడ సినిమాల్లో నటించినా విజయం దక్కలేదు. దీంతో తనకు మొదటి హిట్ అందించిన అజయ్ భూపతి డైరెక్షన్‌లోనే మంగళ వారం సినిమా చేసింది.
మంగళవారం సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కింది టాలీవుడ్ హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్. ఆర్ ఎక్స్ 100తో బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మకు ఆ తర్వాత అన్ని పరాజయాలే పలకరించాయి. రవితేజ, వెంకటేశ్ వంటి స్టార్ హీరోలతో నటించినా దురదృష్టమే వెక్కిరించింది. తమిళ్, కన్నడ సినిమాల్లో నటించినా విజయం దక్కలేదు. దీంతో తనకు మొదటి హిట్ అందించిన అజయ్ భూపతి డైరెక్షన్‌లోనే మంగళ వారం సినిమా చేసింది. నవంబర్ 17న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడీ హార్రర్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. డిజిటల్ స్ట్రీమింగ్‌లోనూ పాయల్ రాజ్ పుత్ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. మంగళవారం సక్సెస్‌తో పాయల్ రాజ్‌పుత్‌కు సినిమా అవకాశాలు క్యూ కడుతున్నాయి. అయితే ఇలాంటి సంతోష సమయంలో పాయల్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె ఎంతో ప్రేమగా పెంచుకుంటోన్న పెట్ డాగ్ క్యాండీ హఠాత్తుగా చనిపోయింది. ఎంతో ప్రేమగా చూసుకుంటోన్న పెట్ డాగ్ ఉన్నట్లుండి కన్నుమూయడంతో పాయల్ ఎమోషనలైంది. తన ఆవేదనను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసుకుంది. పెట్ డాగ్‌తో కలిసున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన పాయల్ … ఎమోషనల్‌గా రాసుకొచ్చింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Shivathmika: 2024పై పెద్దగా అంచనాలు లేవు..
Allu Arjun: కొత్త సంవత్సరం వేళ.. బన్నీ ఎమోషనల్ పోస్ట్
ప్రభాస్ Vs కన్నడ స్టార్ హీరో.. మొదలైన నయా రగడ..
ప్రభాస్‌ను దింపిన హైద్రాబాద్ ట్రాఫిక్ పోలీస్