Aamir Khan: 58ఏళ్ల వయసులో.. ఆ పనేంటి సామి

Aamir Khan: 58ఏళ్ల వయసులో.. ఆ పనేంటి సామి

Phani CH

|

Updated on: Jan 02, 2024 | 9:52 AM

బాలీవుడ్ స్టార్‌ హీరో ఆమిర్ ఖాన్ ఇప్పుడు నటనకు దూరంగా ఉన్నాడు . ‘లాల్ సింగ్ చద్దా’ సినిమా పరాజయం తర్వాత సినిమాల నుంచి బ్రేక్‌ తీసుకున్నాడు మిస్టర్‌ పర్‌ఫెక్షనిస్ట్‌. అయితే తనకు లభించిన ఈ ఖాళీ సమయంలో సరికొత్త కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నారట ఆమిర్‌ ఖాన్‌. ఆశ్చర్యకరంగా ఆయన ఇప్పుడు శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటున్నారట . అయితే ఇదే ఇప్పుడు అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది.

బాలీవుడ్ స్టార్‌ హీరో ఆమిర్ ఖాన్ ఇప్పుడు నటనకు దూరంగా ఉన్నాడు . ‘లాల్ సింగ్ చద్దా’ సినిమా పరాజయం తర్వాత సినిమాల నుంచి బ్రేక్‌ తీసుకున్నాడు మిస్టర్‌ పర్‌ఫెక్షనిస్ట్‌. అయితే తనకు లభించిన ఈ ఖాళీ సమయంలో సరికొత్త కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నారట ఆమిర్‌ ఖాన్‌. ఆశ్చర్యకరంగా ఆయన ఇప్పుడు శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటున్నారట . అయితే ఇదే ఇప్పుడు అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది. అవును! 58 సంవత్సరాల వయస్సులో షారుఖ్ క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకుంటున్నారట. ఎంతో ఉత్సాహంతో ప్రాక్టీస్‌ చేస్తున్నాడట. అయితే ఆమిర్‌ ఖాన్‌ సడెన్‌గా శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడానికి కారణేమంటో తెలియడం లేదు. తన తదుపరి సినిమా కోసమే ఆయన క్లాసికల్‌ మ్యూజిక్‌ నేర్చుకుంటున్నారని బాలీవుడ్‌ లో టాక్‌ వినిపిస్తోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తన మాటలతో.. అందర్నీ ఏడిపించేసిన తారకరత్న భార్య

Conjuring Kannappan: భయపెట్టిన కన్జూరింగ్ కన్నప్పన్.. ఇప్పుడు ఓటీటీలో…

‘నీ హగ్స్‌.. ప్రేమను మిస్‌ అవుతున్నా..’ పాయల్ ఎమోషనల్ పోస్ట్

Shivathmika: 2024పై పెద్దగా అంచనాలు లేవు..

Allu Arjun: కొత్త సంవత్సరం వేళ.. బన్నీ ఎమోషనల్ పోస్ట్