రెచ్చగొడుతూ.. ఎంజాయ్‌ చేస్తున్న RGV.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ట్వీట్

రెచ్చగొడుతూ.. ఎంజాయ్‌ చేస్తున్న RGV.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ట్వీట్

Phani CH

|

Updated on: Jan 27, 2023 | 9:57 AM

జీవులన్నింటిలో ఎక్కువగా ఆలోచించే జీవి.. మనిషే అయితే! ఆ మనుషులందరిలో ఇంకా ఎక్కువగా ఆలోచించే జీవి ఆర్జీవీ! ఎస్ ! నాలుగు పెగ్గుల వోడ్కా పడగానే.. తనలోని పాండిత్యాన్నంతా..

జీవులన్నింటిలో ఎక్కువగా ఆలోచించే జీవి.. మనిషే అయితే! ఆ మనుషులందరిలో ఇంకా ఎక్కువగా ఆలోచించే జీవి ఆర్జీవీ! ఎస్ ! నాలుగు పెగ్గుల వోడ్కా పడగానే.. తనలోని పాండిత్యాన్నంతా.. ట్విట్టర్లో పోస్టుల్లో పెట్టే ఈ జీవి.. ఎట్ ప్రజెంట్.. జనసేనాని పవన్‌ కళ్యాణ్ పై మరోసారి ట్వీట్ల వర్షం కురిపించారు. క్రేజీగా.. మరీ వింతగా.. ఉన్న తన ట్వీట్స్‌తో ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారారు. స్టార్ డైరెక్టర్ నుంచి సోషల్ మీడియా ఇన్‌పఫ్లూయెన్సర్ గా మారిన ఆర్జీవీ.. ఎప్పుడూ ఎదో కాంట్రవర్సీ ట్వీట్ చేస్తూనే ఉంటారు. చాలా మంది మనోభావాలను హర్ట్ చేస్తూనే.. నెట్టింట వైరల్ అవుతుంటారు. తనపై అందరి ఇంటెన్షన్ పడేలా చేసుకుంటూ ఉంటారు. అయితే ఈసారి కాస్త ఎక్కువ ఇంటెన్షన్ కావాలనుకున్నారో ఏమో కాని.. జనసేనాని పవన్‌ పై .. ఆయన వారాహి పై కంటిన్యూస్‌ ట్వీట్స్ చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Vijay Antony: హమ్మయ్య !! హీరోకు ప్రాణాపాయం తప్పింది !!

డబ్బులిచ్చి అవార్డులు గెలవలేరు భయ్యా !! ఆస్కార్ అవార్డు నామిషన్ల పూర్తి వివరాలు

NTR or Charan ఈ రోజు తేలిపోవాలంతే !!