AP Movie Ticket Prices Issue: సినిమా టిక్కెట్లలోకి వర్మ ఎంట్రీ..! తన స్టైల్ లో ఘాటైన కామెంట్స్..(వీడియో)

AP Movie Ticket Prices Issue: సినిమా టిక్కెట్లలోకి వర్మ ఎంట్రీ..! తన స్టైల్ లో ఘాటైన కామెంట్స్..(వీడియో)

Anil kumar poka

|

Updated on: Feb 19, 2022 | 1:07 PM

సినిమా టిక్కెట్ల వివాదంపై స్పందించిన హీరో సిద్ధార్థ్‌కు స్ట్రాంగ్‌ కౌంటరిచ్చారు మంత్రి పేర్ని నాని. చెన్నైలో ట్యాక్సులు కట్టే సిద్ధార్థ్‌కు.. ఏపీ ప్రభుత్వంతో ఏం సంబంధమని ప్రశ్నించారు.

Published on: Dec 29, 2021 04:06 PM