రాభిమానినే హత్య చేయించిన హీరో.. వెలుగులోకి సంచలన నిజాలు

కన్నడ స్టార్ హీరో దర్శన్.. తను చేసిన పనితో.. ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ పెటర్నిటీలోనే హాట్ టాపిక్ అవుతున్నాడు. తన ప్రియురాలి కోసం తన వీరాభిమాని రేణుస్వామినే హత్య చేయించాడనే అవవాదును మూటగట్టుకున్నాడు. ఇక చిత్రదుర్గకు చెందిన 33 ఏళ్ల రేణుకా గౌడ మెడికల్‌ షాపు ఉద్యోగి.. దర్శన్‌ అంటే అతనికి ఎంతో అభిమానం.

రాభిమానినే హత్య చేయించిన హీరో.. వెలుగులోకి సంచలన నిజాలు

|

Updated on: Jun 14, 2024 | 10:48 PM

కన్నడ స్టార్ హీరో దర్శన్.. తను చేసిన పనితో.. ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ పెటర్నిటీలోనే హాట్ టాపిక్ అవుతున్నాడు. తన ప్రియురాలి కోసం తన వీరాభిమాని రేణుస్వామినే హత్య చేయించాడనే అవవాదును మూటగట్టుకున్నాడు. ఇక చిత్రదుర్గకు చెందిన 33 ఏళ్ల రేణుకా గౌడ మెడికల్‌ షాపు ఉద్యోగి.. దర్శన్‌ అంటే అతనికి ఎంతో అభిమానం. చాలా చాలా ఇష్టం, పవిత్ర వల్ల తన అభిమాన హీరో కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని ఆవేదన చెందాడు. పవిత్ర గౌడకు అసభ్యరమైన మెసేజ్‌లు పంపి అనవసరంగా గొడవలో ఇరుక్కున్నాడు. ఫలితంగా తన అభిమాన హీరోనే తనను చంపేయాల్సిందిగా హుకుం జారి చేసేలా చేసుకున్నాడు. రేణుకా గౌడకు పెళ్లయింది. కుటుంబానికి అతనే పెద్ద దిక్కు. ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు దర్శన్‌ అరెస్ట్‌పై స్పందించడానికి నిరాకరించారు కర్నాటక హోంశాఖ మంత్రి పరమేశ్వర. ఈవిషయంలో చట్టం తన పని తాను చేసుకొనిపోతుందన్నారు. తప్పు ఎవరు చేసినా శిక్ష అనుభవించాల్సిందేనని అన్నారు పరమేశ్వర.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బడిబాట కోసం ఇంటిబాట పట్టిన ఉపాధ్యాయులు.. ఎడ్లబండిలో..

వందేళ్లు ప్రేమను పంచిన అమ్మకు ఆత్మీయ సత్కారం

Vijay Thalapathy: మంచి మనసును చాటుకున్న విజయ్‌ దళపతి

బస్సులో ఎక్కిన ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులు.. డ్రైవర్‌ ఏం చేశాడో తెలుసా ??

అంతరిక్ష కేంద్రంలో ‘సూపర్ బగ్’.. చిక్కుల్లో సునీతా విలియమ్స్

Follow us
Latest Articles