తొలి రోజు కలెక్షన్లలో దూసుకెళ్లిన మాస్ రాజా !! ధమాకా వసూళ్లు ఎంతో తెలుసా ??
సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా... తన మాస్ పర్ఫార్మెన్స్ తో.. ఎనర్జిటిక్ యాక్టింగ్తో.. తెలుగు టూ స్టేట్స్‌లో ఎప్పుడూ హంగామా చేసే మాస్ మహ రాజ్ రవితేజ..
సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా… తన మాస్ పర్ఫార్మెన్స్ తో.. ఎనర్జిటిక్ యాక్టింగ్తో.. తెలుగు టూ స్టేట్స్‌లో ఎప్పుడూ హంగామా చేసే మాస్ మహ రాజ్ రవితేజ.. మరో సారి తన పర్ఫార్మెన్స్‌కున్న పవర్ ఏంటో చూపించారు. తన యాక్టింగ్‌కున్న ఎనర్జీ ఏంటో తెలిసేలా చేశారు. తన కటౌట్‌కున్న క్రేజ్ ఏంటో.. క్లియర్ కట్ గా హింట్ ఇచ్చారు. వరుసగా రెండు ప్లాప్‌ల వచ్చిన తరువాత కూడా.. మార్కెట్ ను తన ధమాకా దార్ హిట్ తో మరో సారి ఆక్యూపై చేసుకున్నారు. తన కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ రాబట్టారు. టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారిపోయారు. ఎస్ ! త్రినాథ రావ్ నక్కిన డైరెక్షన్లో రవితేజ హీరోగా తెరకెక్కిన చిత్రం ధమాకా.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ లో.. శ్రీలీల హీరోయిన్‌గా వచ్చిన ఈ సినిమా.. తాజాగా రిలీజై సూపర్ డూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. హిట్ టాక్‌ను సొంతం చేసుకోవడమే కాదు.. రవితేజ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను రాబట్టంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

