‘విధ్వంసాన్నిఆపే వినాశనం నేను’ మతిపోగొడుతున్న ఈగల్ ట్రైలర్

Updated on: Dec 22, 2023 | 1:51 PM

మాస్ మహారాజారా రవితేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. హిట్లు, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఇటీవలే టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మిశ్రమ స్పందన సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఈగల్ అనే సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యాడు రవితేజ. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

మాస్ మహారాజారా రవితేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. హిట్లు, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఇటీవలే టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మిశ్రమ స్పందన సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఈగల్ అనే సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యాడు రవితేజ. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. విభిన్న కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు. ఇప్పటికే ఈగల్ సినిమాకు సంబంధించిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలాగే టీజర్ సినిమా పై అంచనాలను పెంచేసింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్‌ చేశారు మేకర్స్. అయితే ఈ ట్రైలర్ ఇప్పుడు అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. సినిమాపై అంచనాలను పెంచేస్తోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Dacoit: కంటెంట్‌తో అందరికీ షాకిచ్చిన డెకాయిట్

Prabhas: అందర్నీ నోరెళ్ల బెట్టేలా చేస్తున్న ప్రభాస్ రెమ్యునరేషన్

Salman Khan: కోపంతో ఊగిపోయిన సల్మాన్.. అందరూ షాక్

36 ఎకరాలు.. 45 అంతస్తులు.. 4500 ఆఫీసులు.. ప్రపంచంలోనే అతిపెద్ద కార్పొరేట్‌ ఆఫీస్

Pallavi Prashanth: 9సెక్షన్లు.. బెయిల్‌ రాద.. 3సం. జైలు !! పాపం ప్రశాంత్ పరిస్థితి దారుణం