Rashmika Mandana: ప్రేమ గుడ్డిదో.. ఎడ్డిదో కాదు.. దానికి మన కథలు అన్నీ తెలుసు.!
కర్ణాటక .. విరాజ్ పేట్.. కొడవ ఫ్యామిలీలో పుట్టిన రష్మిక.. కోటి ఆశలతో.. కన్నడ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. అడుగుపెట్టడమే కాదు.. కిట్టీ పార్టీలో హీరోయిన్ గా ఛాన్స్ పట్టేశారు. ఇక ఆ సినిమా షూట్లోలోనే..
అసలు రూపమే లేని ప్రేమ.. రూపం ఉన్న ఇద్దరు మనుషులను గింగిరాలు కూడా తిరిగేలా చేస్తుంది. ఒకరినొకరు విడిచి ఉండలేనంతగా.. ఒకరి కోసం ఒకరు చచ్చేంతలా .. ఒకరి కోసం ఒకరు బతికేంతలా మారుస్తుంది. కాని అలాంటి ఈ ప్రేమే రష్మిక మ్యాటర్లో మాత్రం విలన్ అయి కూర్చుంది.కర్ణాటక .. విరాజ్ పేట్.. కొడవ ఫ్యామిలీలో పుట్టిన రష్మిక.. కోటి ఆశలతో.. కన్నడ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. అడుగుపెట్టడమే కాదు.. కిట్టీ పార్టీలో హీరోయిన్ గా ఛాన్స్ పట్టేశారు. ఇక ఆ సినిమా షూట్లోలోనే హీరో రక్షిత్ షెట్టితో పీకల్లోతు లవ్‌లో కూరుకుపోయారు. ఎంగేజ్ మెంట్ కూడా చేసుకుని.. అందరికీ షాకిచ్చారు.కాని ఏమైందో ఏమో కాని.. ఆ ప్రేమను మధ్యలో వదిలేసి.. తన కెరీర్లో మూవ్ అవ్వాలని డెసీషన్ తీసుకున్నారు. న్యూ కెరీర్ గోల్స్ సెట్ చేసుకుని ఇంతదాకా వచ్చారు. పనిలో పనిగా.. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో.. డేటింగ్ చేస్తున్నారనే డౌట్ ను కూడా అందరిలో కలిగించారు రష్మిక.
ఇద్దరు కలిసి పార్టీలకు తిరిగారు.. మాల్దీవులకు వెకేషన్ వెళుతూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికేశారు. కాని మీడియాలో వస్తున్న న్యూస్‌ను మాత్రం నవ్వుతూనే ఖండిస్తున్నారు ఈ స్టార్ కపుల్ . అందులో రష్మిక అయితే తాము బెస్ట్ ఫ్రెండ్స్ అని చెబుతునే.. తన హార్ట్ విజయ్ అనే హింట్ డైరెక్ట్ గా ఇస్తున్నారు. తనకు మరో ప్రేమికుడు దొరికాడనేలా చేస్తున్నారు. అయితే ప్రేమ గుడ్డిదో.. ఎడ్డిదో కాదు.. దానికి పుట్టించే కథలు అన్నీ మాకు తెలుసని నెట్టింట కామెంట్ చేస్తున్నారు. ఈ బ్యూటీ స్టోరీ తెలిసిన నెటిజన్లు. కామెంట్ చేయడమే కాదు.. ఇదే పాయింట్‌లో మీమ్స్ చేస్తూ.. నెట్టింట వైరల్ చేస్తున్నారు .
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jio Laptop Cost: రూ.15 వేలకే జియో ల్యాప్ టాప్.. ఇన్ బిల్ట్ గా 4జీ సిమ్ కూడా.. జియో ఆఫర్..
Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్ ఫ్రెండ్..