Rana Daggubati-Naga Chaitanya: మొత్తానికి బావ బామ్మర్దులు కలిశారు !!

Rana Daggubati-Naga Chaitanya: మొత్తానికి బావ బామ్మర్దులు కలిశారు !!

Phani CH

|

Updated on: Mar 24, 2023 | 9:56 AM

రెండు పడవల ప్రయాణం వద్దంటారు. కానీ మన హీరోలు.. మాత్రం నాలుగు పడవలైన పర్లేదు ప్రయాణం చేస్తామనే అంటున్నారు. నచ్చిన ప్రతీ రంగంలో.. దూసుకుపోతామంటున్నారు.

రెండు పడవల ప్రయాణం వద్దంటారు. కానీ మన హీరోలు.. మాత్రం నాలుగు పడవలైన పర్లేదు ప్రయాణం చేస్తామనే అంటున్నారు. నచ్చిన ప్రతీ రంగంలో.. దూసుకుపోతామంటున్నారు. అనడమే కాదు.. ఇప్పటికే ఈ ఫార్ములాను ఇంప్లిమెంట్ చేస్తున్న హీరోల నడుమ.. ఇప్పుడు రానా, నాగచైతన్య కూడా చేరిపోయారు. ఇప్పటికే అటు హీరోగా.. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా.. పాన్ ఇండియా రేంజ్లో దుమ్ముదులుపుతున్న రానా.. తాజాగా ప్రొడ్యూసర్‌గా అవతారమెత్తారు. స్పిరిట్ మీడియా బ్యానర్లో సినిమాలు.. సిరీస్‌లు నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ కమ్రంలోనే.. లేడీ డైరెక్టర్ గౌతమి చల్లగుళ్ల డైరెక్షన్లో మయాబజార్ వెబ్ సిరీస్‌ను స్టార్ట్ చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఐదు పదులు దాటినా అదరహో అనిపిస్తున్న మహిళ !! సూపర్‌ ఉమన్‌ అంటూ కామెంట్లు

ఆచారం అంటూ.. స్టిక్‌ తీసుకొని వరుడ్ని చితకబాదిన వధువు

ఉద్యోగం చేస్తానన్న కోడలు.. ఇటుకతో తల పగలగొట్టిన మామ !!

భార్యకు కిడ్నీ ఇవ్వడానికి వెళ్లి షాక్‌ తిన్న భర్త.. ఏం జరిగిందంటే ??

Dil Raju: దానయ్యకు స్పెషల్ గిఫ్ట్‌ !! ఎంతైనా ప్రొడ్యూసర్ ప్రొడ్యూసరే !!

Published on: Mar 24, 2023 09:56 AM