ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని( Ram Pothineni )హ్యాట్రిక్ కొట్టడానికి రెడీ అయ్యాడు. రామ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా ‘ది వారియర్’. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోంది. తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది. కాగా.. ఈ సినిమా ట్రైలర్ ఇవాళ విడుదల కానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..