iSmart Shankar : యూట్యూబ్ లో రికార్డ్ క్రియేట్ చేసిన రామ్ ఇస్మార్ట్ శంకర్… ( వీడియో )

ఎనర్జిటిక్ స్టార్ రామ్ చాలా కలం తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సాలిడ్ హిట్ ను అందుకున్నాడు. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మాస్ మసాలా సినిమా సూపర్ హిట్ అయ్యింది.

  • Publish Date - 7:48 am, Tue, 1 June 21