Ram Charan – Nikhil: రికార్డులు బద్దలు కొడుతున్న ఇండియా హౌస్‌..! నిఖిల్ – రామ్ చరణ్ ప్రయోగం సక్సెస్.

|

May 31, 2023 | 4:59 PM

కార్తికేయ2తో రీసెంట్ డేస్లో సూపర్ డూపర్ హిట్తో పాటు.. పాన్ ఇండియన్ రేంజ్లో ఇమేజ్ క్రియేట్ చేసుకున్న నిఖిల్.. తాజాగా మరో సారి తన వైపే అందరూ చూసేలా చేసుకుంటున్నారు. స్వాతంత్య్రోద్యమాన్ని ముందుడి నడిపించిన అమర వీరుల చుట్టే తన సినిమాలను ప్లాన్ చేసుకుంటూ.. త్రూ అవుట్ ఇండియా ట్రెండ్ అవుతున్నారు.

కార్తికేయ2తో రీసెంట్ డేస్లో సూపర్ డూపర్ హిట్తో పాటు.. పాన్ ఇండియన్ రేంజ్లో ఇమేజ్ క్రియేట్ చేసుకున్న నిఖిల్.. తాజాగా మరో సారి తన వైపే అందరూ చూసేలా చేసుకుంటున్నారు. స్వాతంత్య్రోద్యమాన్ని ముందుడి నడిపించిన అమర వీరుల చుట్టే తన సినిమాలను ప్లాన్ చేసుకుంటూ.. త్రూ అవుట్ ఇండియా ట్రెండ్ అవుతున్నారు. భతగ్ సింగ్ బ్యాక్ డ్రాప్లో స్పై మూవీని చేస్తూనే.. మరో పక్క వీర్‌ సావర్కర్ నేపథ్యంలో ది ఇండియా హౌస్‌ సినిమాను చేస్తున్నారు. తాజాగా ఓ టైటిల్ టీజర్‌ కూడా రిలీజ్ చేశారు. అయితే రామ్ చరణ్ సమర్పిస్తున్న ఈ మూవీ టీజరే ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. షేక్ చేయడమే కాదు.. దాదాపు యూట్యూబ్‌తో పాటు.. అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫాంలను కలుపుకుని ది ఇండియా హౌస్‌ టీజర్‌ దాదాపు 10 మిలియన్ వ్యూస్ వచ్చేలా చేసుకుంది. అంతేకాదు చిన్న టైటిల్ టీజర్‌ తోనే.. విపరీతంగా అంచనాలు పెరిగేల చేసుకుంది. రామ్‌ చరణ్ క్రేజ్‌ కూడా యాడై.. త్రూ అవుట్ ఇండియా ట్రెండ్ అవుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.

Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.