Ram Charan: రామ్‌ చరణ్‌కు మరో ఇంటర్నేషనల్ అవార్డ్‌..

Ram Charan: రామ్‌ చరణ్‌కు మరో ఇంటర్నేషనల్ అవార్డ్‌..

Phani CH

|

Updated on: Mar 01, 2023 | 9:33 AM

అదేంటో.. ఎప్పుడూ.. చరణ్‌.. నేమే.. త్రూ అవుట్ వరల్డ్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది. సోషల్ మీడియాలో ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తోంది. షేరింగ్‌తో.. వైరల్ అవుతోంది.

అదేంటో.. ఎప్పుడూ.. చరణ్‌.. నేమే.. త్రూ అవుట్ వరల్డ్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది. సోషల్ మీడియాలో ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తోంది. షేరింగ్‌తో.. వైరల్ అవుతోంది. ఎందుకంటే.. హెచ్‌సీఏ అవార్డ్స్‌ సెర్మనీలో.. తన లుక్స్‌తో సెంట్రాఫ్ అట్రాక్షన్‌గా మారారు కనుకు. ఆ అమేజింగ్ లుక్స్‌తోనే హాలీవుడ్ టూ టాలీవుడ్ అందర్నీ ఆగమాగం చేస్తున్నారు కనుక! మోస్ట్ హాటెస్ట్ సెలబ్‌గా నామ్ కమాయించారు కనుక. మెగాస్టార్ చిరు వారసుడిగా.. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మెగా పవర్‌ స్టార్ రామ్‌చరణ్… ఫ్యాషన్‌ సెన్స్‌లో మాత్రం ట్రూ ఐకాన్‌ గా కెరీర్ బిగినింగ్‌లోనే నామ్‌ కయాయించారు. తన ట్రెండ్‌ సెట్టింగ్ థాట్స్‌తో.. వరల్డ్ వైడ్‌గా అప్లాజ్ వచ్చేలా చేసుకున్నారు. ఇదే ఫ్యాషన్ కేటగిరీలో ఓ రేర్ ఫీట్ అచీవ్‌ చేశారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌ రెడ్ కార్పెట్ లో టాప్ 10 బెస్ట్ డ్రెస్‌డ్‌ సెల్రబిటీల్లో స్థానం సంపాదించారు. ఫస్ట్ ఇండియన్‌గా హిస్టరీ కెక్కారు. తన స్టైలింగ్‌తో .. డ్రెస్సింగ్ తో హాలీవుడ్‌ స్టార్లకు దిమ్మతిరిగేలా చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Kasturi Shankar: కస్తూరీ రేపిన ‘అనసూయ ఆంటీ ‘ గోల

Rashmi Gautam: యాసిడ్ పోస్తా అంటూ.. యాంకర్‌ రష్మికి బెదిరింపులు !!

‘నా న్యూడ్ ఫోటోలు తీసేయండి’ హీరోయిన్ రెక్వెస్ట్

అనుమానమే వద్దు !! ఇది పక్కా నెక్ట్స్‌ లెవల్‌ ఫిల్మ్ !!

భర్త తారక రత్న తీరని కోరిక తీర్చేందుకు.. రంగంలోకి దిగిన భార్య

Published on: Mar 01, 2023 09:33 AM