Ram Charan : దద్దరిల్లిపోతున్న యూట్యూబ్… గేమ్ ఛేంజర్ సాంగ్‌తో షేక్ అవుతున్న సోషల్ మీడియా
ఆల్మోస్ట్ ఐదు నెలల నుంచి రీలీజ్ అవుతుందా కాదా.. అన్నట్టు ఉన్న గేమ్ ఛేంజర్ మూవీలోని జరగండి.. జరగండి సాంగ్ ఎట్ట కేలకు బయటికి వచ్చింది. చెర్రీ బర్త్ డే స్పెషల్‌గా ఈ సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ప్రస్తుతం ఈ సాంగ్ అనుకున్నట్టే దిమ్మతిరిగే రెస్పాన్స్ రాబట్టుకుంటోంది.
ఆల్మోస్ట్ ఐదు నెలల నుంచి రీలీజ్ అవుతుందా కాదా.. అన్నట్టు ఉన్న గేమ్ ఛేంజర్ మూవీలోని జరగండి.. జరగండి సాంగ్ ఎట్ట కేలకు బయటికి వచ్చింది. చెర్రీ బర్త్ డే స్పెషల్‌గా ఈ సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ప్రస్తుతం ఈ సాంగ్ అనుకున్నట్టే దిమ్మతిరిగే రెస్పాన్స్ రాబట్టుకుంటోంది. యూట్యూబ్‌లోనూ మంచి వ్యూయింగ్ రేట్‌తో.. దూసుకుపోతోంది. రిలీజ్ అయిన 9 గంటల్లోనే 2.4 మిలియన్ వ్యూస్‌ను వచ్చేలా చేసుకుంది. ఇప్పటికే ఈ సాంగ్ 16 మిలియన్ కు పైగా వ్యూస్ రాబట్టింది.
వైరల్ వీడియోలు
Latest Videos