Rakul Preet Singh: రకుల్ పెళ్లికి వేళాయెనా..! టాలీవుడ్ టూ బాలీవుడ్ ఒకటే లొల్లి.. వీడియో.
రకుల్ ప్రీత్ సింగ్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా దూసుకుపోతున్నారు. తెలుగులోనే కాకుండా.. హిందీలోనూ స్టార్ హీరోయిన్గా ప్రూఫ్ చేసుకుంటున్నారు. ప్రూఫ్ చేసుకోవడమే కాదు బాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్
రకుల్ ప్రీత్ సింగ్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా దూసుకుపోతున్నారు. తెలుగులోనే కాకుండా.. హిందీలోనూ స్టార్ హీరోయిన్గా ప్రూఫ్ చేసుకుంటున్నారు. ప్రూఫ్ చేసుకోవడమే కాదు బాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ అండ్ హీరో జాకీ భగ్నానీతో ఓ రొమాంటిక్ లవ్‌స్టోరీని కూడా రన్ చేస్తున్నారు. ఇక త్వరలో వీరి పెళ్లే.! అనే టాక్‌తో.. కామెంట్‌తో.. బీటౌన్ లో తెగ బజ్ చేస్తున్నారు.ఫిట్ నెస్ యాక్టివిటీతో.. అదే బిజినెస్ తో కాస్త బిజీగ ఉండే రకుల్ .. తాజాగా టాలీవుడ్లో అయితే బజ్ చేయడం మానేశారు. బాలీవుడ్‌లో! విత్ ప్రియుడు జాకీతో చెట్టాపట్టాలేసుకుంటూ తిరుగుతున్నారు. అలా తిరుగుతూనే మధ్య మధ్యలో బాలీవుడ్ సినిమాలు కూడా చేస్తూ.. ఇంకా సినిమా ఫీల్డ్ లోనే ఉన్నట్టు కవరింగ్ ఇస్తున్నారు.ఇక ఇలా తన యాక్టివిటీస్‌ను.. ప్రేమను కంటిన్యూ చేస్తూనే.. తాజాగా పెళ్లి రూమర్‌తో టాప్ ట్రెండింగ్ బ్యూటీగా మారిపోయారు. కియారా తరువాత బాలీవుడ్లో జరిగే బిగ్ మ్యారేజ్ రకుల్‌దే అనే టాక్ వచ్చేలా చేసుకుంటున్నారు. అంతేకాదు బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అయిన జాకీ భగ్నానీ త్వరగా పెళ్లి చేసుకోవాలని తన నియర్ అండ్ డియర్స్ తో చెబుతున్నారట. ఇది కాస్త బీ మీడియాకు లీక్ అవడంతో.. ఈ రచ్చను షురూ చేశారట.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.
Motehr and Son: నువ్వు సూపర్ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్ చూడాలని..