Rakul Preet Singh: ప్రాణాల మీదికి తెచ్చుకున్న హీరోయిన్ రకుల్ !!
రకుల్ ప్రీత్ సింగ్! టాలీవుడ్ లో హీరోయిన్ గా స్టార్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ బ్యూటీ... ఇప్పుడు బాలీవుడ్‌లో బిజీ అయిపోయారు. తన ఫిట్‌నెస్ సెంటర్స్ బాగోగులు చూసుకునేందుకు తప్పితే..
రకుల్ ప్రీత్ సింగ్! టాలీవుడ్ లో హీరోయిన్ గా స్టార్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ బ్యూటీ… ఇప్పుడు బాలీవుడ్‌లో బిజీ అయిపోయారు. తన ఫిట్‌నెస్ సెంటర్స్ బాగోగులు చూసుకునేందుకు తప్పితే.. తెలుగు టూ స్టేట్స్ మొఖాన చూడకుండా ఉంటున్నారు. ఇక్కడి ఫ్యాన్స్ ను ఫీల్ అయ్యేలా చేస్తున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలోనే ఈడీ కేసులో నిన్న మొన్నటి వరకు బజ్ చేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు ఓ క్రేజీ పనితో తన హార్డ్ ఫ్యాన్స్ ను షాక్ చేశారు. షూటింగ్ కోసం ఓ ప్రాణాంతక సాహసమే చేసి బీ టౌన్‌లో మాత్రం చప్పట్లు కొట్టించుకుంటున్నారు. ఎస్ ! రకుల్ ప్రీత్ సింగ్ ఓ బాలీవుడ్ సినిమా కోసం భారీ రిస్క్ చేశారు. యాక్షన్ జానర్‌లో తెరకెక్కుతున్న మూవీ కోసం దాదాపు 11 గంటల పాటు నీళ్లలో షూటింగ్ చేశారు. కథ డిమాండ్ చేసింది కాబట్టే ఈ రిస్క్ చేశానని ఆ తరువాత తీరిగ్గా చెప్పారు. తన గురించి పరేషాన్ అవుతున్న ఫ్యాన్స్ కు చిల్ అంటూ.. సైగలు కూడా చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
18 Pages Collection: 1st డేనే దిమ్మతిరిగే కలెక్షన్స్.. దెబ్బకు స్టార్ హీరోగా నిఖిల్
Sreeleela: హీరోయిన్ చుట్టూ ఫ్యాన్స్ దెబ్బకు బొమ్మ కనిపించింది !!
Aquarium Breaks: బద్దలైన ప్రపంచ అతి పెద్ద అక్వేరియం !!
కల్లోకి వచ్చిన బాబా.. భూమి నుంచి బయటకు రావాలనుకుంటన్నానని చెప్పాడట.. కట్ చేస్తే..
మానవత్వం చాటుకున్న సన్యాసి.. ఏం చేశాడంటే ??
పెళ్లి సింపుల్గా..రిసెప్షన్ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
డెడ్లైన్ వచ్చేస్తోంది..త్వరపడండి వీడియో
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో

