Rajinikanth: సూపర్ స్టార్‌కు అయోధ్య నుంచి ఇన్విటేషన్
అయోధ్యలో రామ మందిర ఆలయంలో రామ్ లల్లా పట్టాభిషేకానికి ముహూర్తం ముంచుకోస్తోంది. జనవరి 22న మధ్యాహ్నం సరిగ్గా 12.20 గంటలకు రాముడి పట్టాభిషేక కార్యక్రమం జరగనుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ విశిష్ఠమైన కార్యక్రమానికి హాజరుకావాలని దేశంలోని సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులకు ఆహ్వానాలు అందిస్తున్నారు. తాజాగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు అయోధ్య నుంచి ఆహ్వానం అందింది.
అయోధ్యలో రామ మందిర ఆలయంలో రామ్ లల్లా పట్టాభిషేకానికి ముహూర్తం ముంచుకోస్తోంది. జనవరి 22న మధ్యాహ్నం సరిగ్గా 12.20 గంటలకు రాముడి పట్టాభిషేక కార్యక్రమం జరగనుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ విశిష్ఠమైన కార్యక్రమానికి హాజరుకావాలని దేశంలోని సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులకు ఆహ్వానాలు అందిస్తున్నారు. తాజాగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు అయోధ్య నుంచి ఆహ్వానం అందింది. ప్రముఖ బీజేపీ నాయకుడు అర్జున మూర్తి రజనీకాంత్ ఇంటికి వెళ్లి రామ మందిర ప్రారంభోత్సవానికి రావాలని సూపర్ స్టార్‌ను ఆహ్వానించారు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారాయన. రాముడి పట్టాభిషేకానికి రజనీకాంత్ ను ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉందని బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Guntur Kaaram: ట్రైలర్ వచ్చేస్తోందోచ్.. కుర్చీ మడతెట్టాల్సిందే !!
Salaar: జైలర్ రికార్డ్ బద్దల్.. హిస్టరీ క్రియేట్ చేసిన సలార్..
Salaar: బాహుబలిని దాటేసిన సలార్.. సొంత రికార్డ్ బద్దలు
Animal: వావ్ గుడ్ న్యూస్… ముందుగానే OTTలోకి యానిమల్
1000కోట్ల బడ్జెట్.. ఊహకందని మేకింగ్.. మహేష్ – జక్కన్న సినిమా అప్డేట్
