Jailer: సినిమా బాలేదన్నందుకు చావబాదిన ఫ్యాన్స్

|

Aug 12, 2023 | 9:22 AM

సినిమాను సినిమాగా కాకుండా.. పర్సనల్ గా తీసుకోవడం రీసెంట్ డేస్లో మళ్లీ ఎక్కువైంది. తమ అభిమాన హీరోను కానీ.. ఆ హీరో సినిమాను విమర్శించడం కానీ చేస్తే.. ఫ్యాన్స్‌ రెచ్చిపోయి మరీ కొట్టుకోవడం మళ్లీ తెరపైకి వస్తోంది. ఫ్యాన్‌ వార్‌గా ఎప్పుటి నుంచో సౌత్ ఇండియాలో అందులోనూ..తమిళ స్టేట్లో ఎక్కువగా ఉన్న ఈ మహమ్మారి మళ్లీ వేళ్లూనేకుంటుంది. ఇక రజినీ జైలర్ సినిమా కారణంగా మరో బయటికి వచ్చింది. ఎస్ ! రజినీ హీరోగా... నెల్సన్ డైరెక్షన్లో తెరకెక్కిన జైలర్ సినిమా తాజాగా రిలీజైంది.

సినిమాను సినిమాగా కాకుండా.. పర్సనల్ గా తీసుకోవడం రీసెంట్ డేస్లో మళ్లీ ఎక్కువైంది. తమ అభిమాన హీరోను కానీ.. ఆ హీరో సినిమాను విమర్శించడం కానీ చేస్తే.. ఫ్యాన్స్‌ రెచ్చిపోయి మరీ కొట్టుకోవడం మళ్లీ తెరపైకి వస్తోంది. ఫ్యాన్‌ వార్‌గా ఎప్పుటి నుంచో సౌత్ ఇండియాలో అందులోనూ..తమిళ స్టేట్లో ఎక్కువగా ఉన్న ఈ మహమ్మారి మళ్లీ వేళ్లూనేకుంటుంది. ఇక రజినీ జైలర్ సినిమా కారణంగా మరో బయటికి వచ్చింది. ఎస్ ! రజినీ హీరోగా… నెల్సన్ డైరెక్షన్లో తెరకెక్కిన జైలర్ సినిమా తాజాగా రిలీజైంది. సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అటు తమిళ్ స్టేట్‌లోనూ.. ఇటు తెలుగు టూ స్టేట్స్‌లోనూ.. యునానిమస్ రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంది. ఇక ఈ క్రమంలోన తమిళనాడులోని రజినీ ఫ్యాన్స్‌.. జైలర్ సినిమాను బాలేదన్న ఓ వ్యక్తిని పట్టుకుని చావబాదడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. ఇక అసలు విషయం ఏంటంటే! తమిళనాడులోని వెట్రి థియేటర్లో 9 గంటల షో అయిపోయాక ఓ వ్యక్తి సినిమా బాలేదంటూ.. అక్కడున్న మీడియాతో చెప్పే ప్రయత్నం చేశారు. దాంతో పాటే.. రజినీకి వ్యతిరేకంగా.. మరో హీరో విజయ్‌ దళపతికి అనుకూలంగా.. కామెంట్స్ చేశారు. దీంతో అక్కడే ఉన్న రజీన ఫ్యాన్స్ ఒక్కసారిగా ఆ వ్యక్తిగా దూకారు. తమ హీరో రజినీని విమర్శిస్తావా అంటూ.. ఆ వ్యక్తిని చావబాదారు. హీరో విజయ్‌ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. కొద్ది సేను థియేటర్‌ దగ్గర నానా హంగామా చేశారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది. ఈ రోజుల్లో హీరోల కోసం కొట్టుకోవడం ఏంటనే కామెట్ వచ్చేలా చేస్తోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కప్పులో టీ తాగుతూ ఎంజాయ్‌ చేస్తున్న బల్లి !! నెట్టింట వైరల్‌ అవుతున్న సూపర్‌ వీడియో

ఆ మాల్‌లో క్యాష్ కౌంటర్ ఉండదు…మరి పేమెంట్‌ ఎలా ?

దెయ్యాల ప్యాలెస్‌.. ఎగిరే వైన్ గ్లాసులు.. రాత్రుళ్లు వింత శబ్దాలు

వీళ్ల తెలివి మాములుగా లేదుగా !! సిగ్నల్ లైట్ లేదని ??

ఈ పక్షిని గుర్తుపట్టండి.. ప్రభుత్వ ఉద్యోగం పట్టేయండి..