దేవర థియేటర్లో రాజమౌళి హంగామా

|

Sep 28, 2024 | 11:26 AM

తన సినిమా కోసం ప్రాణం పెట్టి పని చేయడమే కాదు.. ఖాళీ చేసుకుని మరీ.. తన తోటి డైరెక్టర్ల సినిమాలను.. రిలీజ్‌ రోజే.. థియేటర్స్‌కు వెళ్లి మరీ చూసే జక్కన్న.. ఈ సారి కూడా అదే చేశారు. దేవర థియేటర్లో తన సతీసమేతంగా కనిపించారు. దేవరను చూస్తూ హంగమా చేశారు. పనిలో పనిగా.. తన ప్రెజెన్స్‌తో.. సినిమాకొచ్చిన జనాలను కూడా అరిపించారు జక్కన్న.

తన సినిమా కోసం ప్రాణం పెట్టి పని చేయడమే కాదు.. ఖాళీ చేసుకుని మరీ.. తన తోటి డైరెక్టర్ల సినిమాలను.. రిలీజ్‌ రోజే.. థియేటర్స్‌కు వెళ్లి మరీ చూసే జక్కన్న.. ఈ సారి కూడా అదే చేశారు. దేవర థియేటర్లో తన సతీసమేతంగా కనిపించారు. దేవరను చూస్తూ హంగమా చేశారు. పనిలో పనిగా.. తన ప్రెజెన్స్‌తో.. సినిమాకొచ్చిన జనాలను కూడా అరిపించారు జక్కన్న. ఎస్ ! ఎన్టీఆర్‌ను.. తన బెస్ట్ ఫ్రెండ్‌ అని.. తన ఫస్ట్ హీరో అని.. ఎప్పుడూ చెబుతూ ఉండే.. జక్కన్న… తన బడ్డీ సినిమా చేసేందుకు ఎర్లీ మార్నింగే.. దేవర థియేటర్‌కు వచ్చేశారు. తారక్ అభిమానుల మధ్యలో సినిమాను చూశారు. సినిమాను చూడడమే కాదు.. దేవర థియేటర్లో తనను చూసి అరిచిగీపెట్టిన ఆడియెన్స్‌ను పలకరించి వారిని ఖుషీ అయ్యేలా చేశారు జక్కన్న. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందర్నీ ఆకట్టుకుంటోంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

NTR ఫ్యాన్స్‌ను చితగ్గొట్టిన పోలీసులు

దేవర కోసం యాట మొక్కు.. ఎవ్వరూ తగ్గట్లే !!

TOP 9 ET News: దేవర హిట్‌.. యంగ్‌ టైగర్ రియాక్షన్