రాజాసాబ్ న్యూ ట్రైలర్.. ఆ మూడు గమనించారా..? వీడియో
మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న రాజాసాబ్ కొత్త ట్రైలర్ విడుదలైంది. మూడు నిమిషాలకు పైగా నిడివి ఉన్న ఈ ట్రైలర్‌లో సంజయ్ దత్ పాత్రతో పాటు అద్భుతమైన విజువల్స్ ఆకట్టుకున్నాయి. జనవరి 9, 2026న విడుదల కానున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి.
మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ హార్రర్ ఫాంటసీ చిత్రం రాజాసాబ్ కొత్త ట్రైలర్ విడుదలైంది. ఇప్పటికే సినిమా నుండి 15 నిమిషాల కంటెంట్‌ను విడుదల చేసిన మేకర్స్, తాజాగా మూడు నిమిషాల 12 సెకన్ల నిడివి గల మరో ట్రైలర్‌ను విడుదల చేశారు.ఈ ట్రైలర్‌లో సంజయ్ దత్ పాత్రను ఎక్కువగా వెల్లడించారు. నెక్స్ట్ లెవెల్ విజువల్స్, అద్భుతమైన వీఎఫ్ఎక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. గత ట్రైలర్లలో కామెడీ, విజువల్స్‌పై దృష్టి పెట్టిన మారుతి, ఈసారి మొత్తం కథాంశంపైనే ఫోకస్ చేశారు. జనవరి 9, 2026న సంక్రాంతి కానుకగా రాజాసాబ్ విడుదల కానుంది.
మరిన్ని వీడియోల కోసం :