Radhe Shyam: చేసిన ఆ ఒక్క మంచి పని వల్లే… తీవ్ర నష్టం నుంచి బయటపడ్డాడు
సినిమా ప్లాప్ అట కదా...! నష్టాలు ఎన్ని కోట్లేంటి.! అనికుళ్లబొడిచే మేకర్స్ సూటి మాటల నుంచి ఎట్ ప్రజెంట్ డార్లింగ్ ప్రభాస్ కు ఉపశమనం దొరికింది. తీవ్ర నష్టం అనే బాధ నుంచి ఒక్క నష్టం అనే మాట కాస్త తియ్యగానే వినిపిస్తోంది మన రాధేశ్యాముడికి.
సినిమా ప్లాప్ అట కదా…! నష్టాలు ఎన్ని కోట్లేంటి.! అనికుళ్లబొడిచే మేకర్స్ సూటి మాటల నుంచి ఎట్ ప్రజెంట్ డార్లింగ్ ప్రభాస్ కు ఉపశమనం దొరికింది. తీవ్ర నష్టం అనే బాధ నుంచి ఒక్క నష్టం అనే మాట కాస్త తియ్యగానే వినిపిస్తోంది మన రాధేశ్యాముడికి. అందుకే… గుడ్డిలో మెల్ల అనే కాన్ఫెప్ట్ ను అడాప్ట్ చేసుకుని మరీ కొంచెం హ్యాపీగా ఫీలవుతున్నారట మన రెబల్. అయితే ఈ ఆనందానికి కారణం సినిమా బిగినింగ్ లో చేసిన మంచి పనే.! ఎస్ ! ఆ ఒక్క మంచే ప్రభాస్ మోములో ఆనందానికి విరబూసేలా చేస్తోంది. చేసిన ఆ ఒక్క మంచి పనే… ఫ్యాన్సీ రేట్‌కు డిజిటల్ రైట్స్‌ను సేల్ చేయడం..! ఎస్ ఈ పనే ప్రస్తుతుం రాధేశ్యామ్ టీంను తీవ్ర నష్టాల నుంచి బయట పడేలా చేసిందనే టాక్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Shah Rukh Khan: షారుక్ ఖాన్ ఇంటి నేమ్ బోర్డ్ కాస్ట్ ఎంతో తెలుసా ??
Sarkaru Vaari Paata: మరో అరుదైన రికార్డ్ క్రియేట్ చేసిన సర్కారు వారి పాట
Samantha: ‘కాజల్ తల్లి అయితే నాకేంటి’.. ట్రోలర్స్‌పై శివాలెత్తిన సమంత
ప్లాట్‌ఫామ్‌కి రైలుకి మధ్య గ్యాప్‌లో మహిళ !! తర్వాత ఏం జరిగిందంటే ??