Radhe Shyam Press Meet: ప్రభాస్ రాధేశ్యామ్ ప్రెస్ మీట్..  లైవ్ వీడియో

Radhe Shyam Press Meet: ప్రభాస్ రాధేశ్యామ్ ప్రెస్ మీట్.. లైవ్ వీడియో

Phani CH

|

Updated on: Dec 25, 2021 | 5:25 PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బుట్ట బొమ్మ పూజాహెగ్డే ప్రభాస్ తో రొమాన్స్  చేయనుంది.