Pushpa in OTT: పుష్ప రెండు ఓటీటీల్లో విడుదల.. డిజిటల్‌లో రిలీజ్ అయ్యేది ఎప్పుడంటే..(వీడియో)
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా మూవీ పుష్ప పార్ట్ 1 ప్రపంచ వ్యాప్తంగా రిలీజయింది. ఫ్యాన్స్ అంచనాలను నిజం చేస్తూ.. బన్నీ.. పుష్ప..పుష్ప రాజ్ అంటూ ఒన్ మాన్ ఆర్మ్ షో తో బాక్సాఫీస్ వద్ద కాసుల వేట మొదలు పెట్టారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా మూవీ పుష్ప పార్ట్ 1 ప్రపంచ వ్యాప్తంగా రిలీజయింది. ఫ్యాన్స్ అంచనాలను నిజం చేస్తూ.. బన్నీ.. పుష్ప..పుష్ప రాజ్ అంటూ ఒన్ మాన్ ఆర్మ్ షో తో బాక్సాఫీస్ వద్ద కాసుల వేట మొదలు పెట్టారు. డీ గ్లామర్ పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు. ఊర మాస్ క్యారెక్టర్ లో నటించి అలరించారు. కాగా ఈ సినిమా త్వరలో డిజిటల్ లో రిలీజ్ కానుంది. అయితే పుష్ప మూవీ తెలుగు వెర్షన్ మాత్రం ఆహాలో ప్రసారమవుతుంది. తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో మాత్రం పుష్ప అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం అవుతుందనే టాక్ వినిపిస్తోంది. అయితే డిజిటల్ లో ప్రసారం అయ్యే డేట్స్ ని ప్రకటించాల్సి ఉంది. ఈ చిత్రం OTTలో జనవరి 2022 మధ్యలో ప్రదర్శించబడుతుందని భావిస్తున్నారు. అల్లు అర్జున్ మునుపెన్నడూ చూడని పాత్రలో పుష్ప లో కనిపించారు. ఆంధ్రప్రదేశ్‌లోని శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కింది. తెలుగు తో పాటు, తమిళ, కన్నడ భాషల్లో విడుదలైంది. మాలయంలో రిలీజ్ కావాల్సి ఉంది. పుష్ప మూవీని మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మించారు. ఇక పుష్ప రెండో భాగం 2022లో విడుదల కానుంది.
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

