Puhspa 2: రిలీజ్ కాకముందే రికార్డులు సృష్టిస్తున్న పుష్ప 2
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప2 సినిమా రిలీజ్‌కు మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు పుష్ప 2 కోసం అల్లు అర్జున్ అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ‘పుష్ప: ది రూల్’ కౌంట్‌డౌన్ కూడా ప్రారంభమైంది.
మేకర్స్ కూడా ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌లను రెగ్యులర్ గా పంచుకుంటున్నారు. దాంతో ఈ సినిమా అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదలకు ముందే సంచలనం సృష్టించింది. అల్లు అర్జున్ ‘పుష్ప 2’ ‘పఠాన్’, ‘జవాన్’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలను బీట్ చేసింది. రీసెంట్ గా ‘పుష్ప 2’ నిర్మాతలు తమ అధికారిక హ్యాండిల్‌లో ఒక పోస్ట్‌ను పంచుకున్నారు. ఒకదాని తర్వాత ఒకటిగా రికార్డులు బద్దలుకొడుతున్నాయన్న లైన్‌తో తమ పోస్ట్‌ను షేర్ చేశారు. అభిమానులతో శుభవార్త పంచుకుంటూ, ‘పుష్ప: ది రూల్’ నిర్మాతలు ఇలా వ్రాశారు. “పుష్ప 2 సినిమా యునైటెడ్ స్టేట్స్‌లో అత్యంత వేగంగా 15K+ టిక్కెట్లను విక్రయించిన భారతీయ చిత్రంగా నిలిచింది. డిసెంబర్ 4న USA ప్రీమియర్. డిసెంబర్ 5, 2024న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుందని తెలిపారు. అంటే అల్లు అర్జున్ ‘పుష్ప 2’ కంటే ముందు యూఎస్ఏలో ఏ సినిమా కూడా ఇంత వేగంగా టిక్కెట్లు అమ్ముడుపోలేదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒకే స్టేజ్‌పై రెండు సింహాలు.. అస్సలు మిస్ అవ్వకండి
Janaka Aithe Ganaka: బోల్డ్ కాన్సెప్ట్‌తో కామెడీ బేస్‌గా హిట్ టాక్ తెచ్చుకున్న సుహాస్ సినిమా
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

