Rajamouli – Mahesh babu: మహేష్, రాజమౌళి సినిమాకు నిర్మాతలు పెరుగుతున్నారా..?

Updated on: Jun 02, 2023 | 9:12 PM

టాలివుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు వరుస హిట్‌లతో దూసుకుపోతున్నారు. తాజాగా మహేష్‌ హీరోగా డైరెక్టర్‌ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో ‘గుంటూరు కారం’ మువీని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.త్రివిక్రమ్ మువీ తర్వాత రాజమౌళి డైరెక్షన్‌లో మహేష్‌ మరో క్రెజీ ప్రాజెక్ట్‌లో నటించనున్నరు.

టాలివుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు వరుస హిట్‌లతో దూసుకుపోతున్నారు. తాజాగా మహేష్‌ హీరోగా డైరెక్టర్‌ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో ‘గుంటూరు కారం’ మువీని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.త్రివిక్రమ్ మువీ తర్వాత రాజమౌళి డైరెక్షన్‌లో మహేష్‌ మరో క్రెజీ ప్రాజెక్ట్‌లో నటించనున్నరు.రాజమౌళి ఏ హీరోతోనైనా సినిమా తీస్తున్నప్పుడు మరో సినిమాలో నటించడానికి ఇష్టపడరు. అందుకు కారణం లేకపోలేదు.. తన సినిమాలో నటించే హీరో లుక్ నుంచి డేట్స్‌ వరకు ఏదీ.. లీక్ కావడం జక్కన్నకు ఇష్టం ఉండకపోవడమే కారణం. ఇక మహేష్- త్రివిక్రమ్ కాంబోలో తీయనున్న మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే జక్కన్న తను తర్వాత తీయబోయే రెండు సినిమాల్లో ఒకటి మహేష్‌తో తీయనున్నట్లు స్పష్టం చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.

Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.