Aadujeevitham: పృథ్వీ రాజ్‌ నటవిశ్వరూపం.. భారీగా పెరిగిపోతోన్న కలెక్షన్స్‌.!

|

Mar 31, 2024 | 11:43 AM

పృథ్వీరాజ్ సుకుమార్ కథానాయకుడిగా నటించిన 'ఆడుజీవితం'. రీసెంట్గా రిలీజ్ అయిన ఈ సినిమా మంచి రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటోంది. స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఎన్నో ఏళ్లు కష్టపడి.. చేసిన ఈ సినిమా.. అందుకు తగ్గట్టే థియేటర్లలో హౌస్‌ ఫుల్ షోలతో రన్ అవుతోంది. ఆయనకు నటుడిగా.. మంచి గుర్తింపు తీసుకురావడంతో పాటు.. నటన పై ఆయనకున్న డెడికేషన్‌ని చూసి అందరూ ఫిదా అయ్యేలా చేస్తోంది.

పృథ్వీరాజ్ సుకుమార్ కథానాయకుడిగా నటించిన ‘ఆడుజీవితం’. రీసెంట్గా రిలీజ్ అయిన ఈ సినిమా మంచి రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటోంది. స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఎన్నో ఏళ్లు కష్టపడి.. చేసిన ఈ సినిమా.. అందుకు తగ్గట్టే థియేటర్లలో హౌస్‌ ఫుల్ షోలతో రన్ అవుతోంది. ఆయనకు నటుడిగా.. మంచి గుర్తింపు తీసుకురావడంతో పాటు.. నటన పై ఆయనకున్న డెడికేషన్‌ని చూసి అందరూ ఫిదా అయ్యేలా చేస్తోంది. ఇక వరల్డ్‌ వైడ్ మార్చి 28న రిలీజ్ అయిన ఆడుజీవితం మూవీ.. తొలిరోజు 7.60 కోట్లు రాబట్టింది. రెండో రోజు 6.50 కోట్లు అంటే రెండు రోజుల్లో మొత్తంగా 14.10 కోట్లను వచ్చేలా చేసుకుంది ఈ మూవీ. అందులోనూ మలయాళ ఇండస్ట్రీ నుంచే మొత్తం 11.82 కోట్ల రూపాయలు వచ్చేలా చేసుకుంది ఈ మూవీ. ‘ఆడుజీవితం’ సినిమా ఓ యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కింది. కేరళకు చెందిన ఓ వ్యక్తి పని నిమిత్తం సౌదీ అరేబియాకు వెళ్లాడు. అతడిని సూపర్‌మార్కెట్‌లో పని చేసేందుకు తీసుకెళ్తారు. ఆ తర్వాత అది మోసం అని తెలుస్తుంది. అతనికి ఎడారిలో గొర్రెలు మేపే పనిలో పెడతారు. ఆతర్వాత ఆ వ్యక్తి ఎలా సర్వైవ్ అవుతూ తన నేటివ్ ప్లేస్‌కు వస్తాడనేది రిమైనింగ్ కథ.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..