Darshan: ఘోర అపచారం.. గర్భగుడిలో మూల విరాట్‌తో పాటు దర్శన్‌కు అభిషేకం.!
అభిమాని చిత్రదుర్గ రేణుకా స్వామి హత్య కేసులో శాండల్‌వుడ్ నటుడు, ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ప్రస్తుతం అతను పరప్పన అగ్రహారం జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటున్నాడు. అయితే జైలులో ఉన్న తమ హీరో విడుదల కావాలని దర్శన్ అభిమానులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. తాజాగా ఒక అర్చకుడు మరో అడుగు ముందుకేసి ఏకంగా గుడిలో హీరో దర్శన్ ఫొటోలు పెట్టి పూజలు నిర్వహించాడు. తన ఈ చర్యతో అందర్నీ షాక్ అయ్యేలా చేశాడు.

బళ్లారి జిల్లా కురుగోడిలోని బసవేశ్వర ఆలయంలో ఈ ఘటన జరిగింది. స్థానికంగా మల్లి అనే పూజారి బసవేశ్వర ఆలయంలో హీరో దర్శన్ చిత్ర పటాలు పెట్టి పూజలు, పునస్కారాలు నిర్వహించాడు. ఆ ఫోటోలకు మూల విరాట్తో పాటుగా మంగళహారతి కూడా ఇచ్చాడు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. దీంతో ఈ విషయం కాస్తా దేవాదాయ శాఖ వరకు వెళ్లింది. ఇక రంగంలోకి దిగిన ఆ శాఖా వారు.. ఆ పూజారిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఆలయ సంప్రదాయానికి భంగం కలిగించడంతోపాటు విధి నిర్వహణలో అలసత్వం వహించినందుకు గాను అర్చకుడు మల్లిని విధుల నుంచి తొలిగించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.