MAA Elections 2021: ‘మా’లో మళ్ళీ మరో రగడ లైవ్ వీడియో
గత కొద్ది రోజులుగా చిత్రపరిశ్రమలో ఎన్నికల హడావిడి మొదలైన సంగతి తెలసిందే. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. గతంలోకంటే రంజుగా అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తూ రోజు రోజుకీ ఉత్కంఠ రేపుతున్నాయి.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: ప్రపంచం బంగారంతో చేసిన, అత్యంత ఖరీదైన వంటకాలు.. వీడియో
Chiranjeevi Birthday Special: ఆచార్య ఆగయా… గాడ్ ఫాదర్ బన్ గయా…! లైవ్ వీడియో