Project k: గూస్ బంప్ మూమెంట్.. టైమ్స్ స్క్వెర్ పై ప్రభాస్ కటౌట్.. వీడియో అదుర్స్.

|

Jul 18, 2023 | 9:28 AM

నిన్న మొన్నటి వరకు.. సలార్ వీడియో గ్లింమ్స్తో సోషల్ మీడియాలో రెబలింగ్ చేసిన పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్.. తాజాగా తన ప్రాజెక్ట్ కే మేనియాతో.. మరో సారి సోషల్ మీడియాను షేక్ అయ్యేలా చేస్తున్నారు. ఒక్క షేక్ అయ్యేలా చేయడమే కాదు.. ఎవరూ రీచ్ కాలేని కామికాన్ వేదికపైకి జూలై 20న ఎక్కబోతూనే..

నిన్న మొన్నటి వరకు.. సలార్ వీడియో గ్లింమ్స్తో సోషల్ మీడియాలో రెబలింగ్ చేసిన పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్.. తాజాగా తన ప్రాజెక్ట్ కే మేనియాతో.. మరో సారి సోషల్ మీడియాను షేక్ అయ్యేలా చేస్తున్నారు. ఒక్క షేక్ అయ్యేలా చేయడమే కాదు.. ఎవరూ రీచ్ కాలేని కామికాన్ వేదికపైకి జూలై 20న ఎక్కబోతూనే..అదే వేదికపై ప్రాజెక్ట్ కె వీడియో గ్లింమ్స్‌ను రిలీజ్ చేయబోతున్నారు. ఇక దానికి సాంపిల్ అన్నట్టు.. తాజాగా అమెరికా న్యూయార్క్ టైం స్వ్కేర్ పై కనిపించి అందర్నీ అరిపించేశారు ప్రభాస్. అరిపించడం మాత్రమే కాదు..అక్కడి వీధుల్లో చేరుకున్న చాలా మందికి గూస్ బంప్స్ వచ్చేలా చేశారు. ఇక ఆ వీడియోతోనే ఇప్పుడు అక్రాస్‌ సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో తెగ వైరల్ అవుతున్నారు మన రెబల్ డార్లింగ్.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...