Baby Collections: కలెక్షన్లు కుమ్మేస్తున్న బేబీ..! చిన్న సినిమానే బట్ బిగ్గెస్ట్ వసూళ్లు..
చిన్న సినిమాగా ఆడియెన్స్ ముందుకు వచ్చిన బేబీ సినిమా దిమ్మతిరిగే రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటోంది.యూత్ ను విపరీతంగా అట్రాక్ట్ చేస్తూ..కలెక్షన్స్ ను కుమ్మేస్తోంది. కల్ట్ క్లాసికల్ హిట్ అనే టాక్ను త్రూ అవుట్ వరల్డ్ క్యారీ చేస్తూనే.. బాక్సాఫీస్ ముందర మిరాకిల్ చేసేలానే ఉంది.
చిన్న సినిమాగా ఆడియెన్స్ ముందుకు వచ్చిన బేబీ సినిమా దిమ్మతిరిగే రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటోంది.యూత్ ను విపరీతంగా అట్రాక్ట్ చేస్తూ..కలెక్షన్స్ ను కుమ్మేస్తోంది. కల్ట్ క్లాసికల్ హిట్ అనే టాక్ను త్రూ అవుట్ వరల్డ్ క్యారీ చేస్తూనే.. బాక్సాఫీస్ ముందర మిరాకిల్ చేసేలానే ఉంది. ఎస్ ! హృదయ కాలేయం లాంటి ఫన్నీ సినిమాతో డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సాయి రాజేష్… తాజాగా కాంటెంప్పరరీ కథతో.. బేబీగా మన ముందుకు వచ్చారు. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య కీ రోల్స్‌లో.. అందర్నీ ఆకట్టుకునేలా యాక్ట్ చేశారు. ఇక సినిమా ఇనీషియల్ స్టేజ్‌లోనే.. చిన్న టీజర్‌తో.. బజ్ క్రియేట్ చేసిన బేబీ మూవీ.. తాజాగా రిలీజ్ అయి థియేటర్లో సూపర్ డూపర్ రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

