Prabhas – Adipurush: ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో దిమ్మతిరిగే రికార్డ్.. అది ప్రభాస్ రేంజ్..
ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ శ్రీముడిగా, కృతి సనన్ సీతగా.. సన్ని సింగ్ లక్ష్మణుడిగా నటిస్తోన్న లేెటస్ట్ మూవీ ‘ఆదిపురుష్’. ఈ సినిమా విడుదలకు మరి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో మూవీ యూనిట్ ఈ సినిమా ప్రమోషన్స్ జోరు పెంచింది.
బాహుబలి ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్… తిరుపతి వేదికగా అట్టహాసంగా జరిగింది. సినిమా టీమ్ మొత్తం ఈ కార్యక్రమానికి తరలివచ్చింది. తమ అభిమాననాయకుడి కోసం అశేష అభిమానలోకం కూడా తరలి రావడంతో తిరుపతి గ్రౌండ్ కిక్కిరిసిపోయింది. గోవింద నామస్మరణ జరిగే చోట.. జై శ్రీరామ్, జై సియారామ్ నినాదాలూ హోరెత్తాయి. బ్రహ్మాండమైన సినిమాకు సంబంధించి ఈ ప్రి రిలీజ్ వేడుక.. బ్రహ్మాండ నాయకుడి పాదాల చెంత జరగడం విశేషం. ముందుగా తిరుమల శ్రీవారిని దర్శించుకుంది సినిమా టీమ్. హీరో ప్రభాస్‌తో పాటు సినిమా టీమ్ మెంబర్స్ అంతా.. ఏడుకొండలవాడిని దర్శించుకున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.