సమంతతో యాక్ట్ చేయను కారణం ఏంటంటే’ షాకిచ్చిన ప్రభాస్
ఎట్ ప్రజెంట్ పాన్ ఇండియా లెవల్లో, నెంబర్ వన్ స్టార్‌గా ట్యాగ్ తెచ్చుకున్న ప్రభాస్‌తో యాక్ట్ చేయడానికి దాదాపు హీరోయిన్లు అందరూ పోటీడతారు. ఒక్క ఫ్రేమ్‌లోనైనా కనిపించాలని పరితపిస్తుంటారు. అలాంటి ప్రభాస్ పక్కన ఇప్పటి వరకు సమంత మాత్రం యాక్ట్ చేయలేదు. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ రీసెంట్ డేస్‌లో సోషల్ మీడియాలో ఓ క్యాంపెయిన్ మొదలెట్టారు.
ప్రభాస్‌తో సమంత యాక్ట్ చేయాలంటూ రిక్వెస్టు చేయడం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే అసలు ప్రభాస్ సమంతతో ఇప్పటి వరకు ఎందుకు యాక్ట్ చేయలేదనే విషయం ఇప్పుడు బయటికి వచ్చింది. అదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. గతంలో ప్రభాస్, సమంత జోడీగా ఓ సినిమాను మొదలెట్టాలని.. ఓ స్టార్ ప్రొడ్యూసర్ అనుకున్నాడట. టెస్ట్ షూట్ కూడా చేశారట. కానీ ప్రభాస్‌ది దాదాపు ఆరడుగుల పైనే ఎత్తు. సమంత ఎత్తు మాత్రం 5 అడుగుల రెండు అంగులాలే.. వీరిద్దరి మధ్య దాదాపు 10 అంగుళాల ఎత్తు తేడా ఉంది. దీంతో ఈ ఇద్దరికీ కలిపి కెమెరా ఫ్రేమ్ సెట్ చేయడం కష్టమైందట. దీంతో ఈ మూవీ షూటింగ్ క్యాన్సిల్ అయిందట. ఆ కారణంతోనే తామిద్దరం కలిసి ఇప్పటి వరకు ఒక సినిమాలో యాక్ట్ చేయలేదని ప్రభాస్ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అయితే ఈ మధ్య మళ్లీ ప్రభాస్, సమంత కలిసి ఓ సినిమా చేయాలనే డిమాండ్ సోషల్ మీడియాలో ఊపందుకోవడంతో మరో సారి ప్రభాస్ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందర్నీ షాక్ అయ్యేలా చేస్తున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆమె చేతిలో రూ.79 వేల బ్యాగు.. అది చూసి ఆర్డర్లు పెట్టేస్తున్న మహిళలు
అప్పు తీసుకుని ముఖం చాటేసిన ఫ్రెండ్స్.. మత్తు ఇంజెక్షన్‌తో కరీంనగర్ డాక్టర్ ఆత్మహత్య
ట్రాఫిక్ పోలీసుపై యువకుడి రివెంజ్.. చుక్కలు చూపించాడుగా
అయ్యో ఈ మూగజీవికి ఎంత కష్టం వచ్చింది
బిగ్ అలర్ట్ వంట గ్యాస్ సబ్సిడీ కావాలా? అయితే ఇది తప్పనిసరి
వీధి కుక్కల్ని ఇంటికి తెచ్చిన భార్య .. విడాకులు కోరిన భర్త వీడియో
ఇలాంటి పొరపాట్లు చేస్తున్నారా?ఫోన్ పేలుద్ది జాగ్రత్త వీడియో
అర్ధరాత్రి కారు బీభత్సం..దగ్గరకు వెళ్లి చూడగా వీడియో
సారూ.. కాస్త ‘వైఫ్’ని వెతికి పెట్టరూ..? వీడియో
రూ.1.5 కోట్ల ఫ్లాట్.. పెన్సిల్తో గోడకు రంధ్రం ? వీడియో
ఆకాశం అంచులు తాకిన మోనో రైలు వీడియో
నడిరోడ్డుమీద భార్యను నరికి చంపాడు..కారణం ఇదే వీడియో

