Adipurush: అదిరిపోయిన ఆదిపురుష్ 3D ట్రైలర్
నిన్న మొన్నటి వరకు వివాదాలకు కేరాఫ్ గా మారిన ఆదిపురుష్ ఇప్పుడు మాత్రం వివాదాలకు అతీతంగా అందర్నీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. విజువల్ ఫీస్ట్ మేనియా ఏంటో అందరికీ చిన్న సాంపిల్గా రీలీజ్‌కు ముందే చూపించింది. త్రీడీ వరల్డ్ మ్యాజిక్ ఏంటో రీసెంట్‌గా కొంత మంది రిపోర్టర్లకు తెలిసేలా చేసింది.
నిన్న మొన్నటి వరకు వివాదాలకు కేరాఫ్ గా మారిన ఆదిపురుష్ ఇప్పుడు మాత్రం వివాదాలకు అతీతంగా అందర్నీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. విజువల్ ఫీస్ట్ మేనియా ఏంటో అందరికీ చిన్న సాంపిల్గా రీలీజ్‌కు ముందే చూపించింది. త్రీడీ వరల్డ్ మ్యాజిక్ ఏంటో రీసెంట్‌గా కొంత మంది రిపోర్టర్లకు తెలిసేలా చేసింది. ఆదిపురుష్ త్రీడీ ట్రైలర్‌ను వారికి చూపించి.. వారిని నోరుళ్ల బెట్టేలా చేసింది. ఎస్ ! బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్లో.. ప్రభాస్ హీరోగా తెరకెక్కతున్న ఇండియన్ మైతలాజికల్ ఫిల్మ్ ఆదిపురుష్. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈసినిమా రామాయణ ఇతివృత్తంతో.. మోషన్ క్యాప్చర్ టెక్నాలిజీతో రూపొందుతోంది. జూన్ 16 న రిలీజ్‌కు కూడా రెడీ అయిపోయింది. ఇక ఈ క్రమంలోనే ఈ మూవీ టీం ప్రమోషన్లను స్టార్ట్ చేసింది. త్రూ అవుట్ ఇండియా కొంత మంది ఎంపిక చేసిన రిపోర్టర్లను పిలిచి ఆదిపురుష్ త్రీడీ ట్రైరల్ చూపించినట్టు తెలుస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ustaad Bhagat Singh: గెట్ రెడీ.. మే11న ఉస్తాద్ వస్తున్నాడు
Shakuntalam: శాకుంతలం రిజెల్ట్ బాధించింది
Chiranjeevi: పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా చిరు.. ఖుషీ నడుము సీన్ రిపీట్
Andhra Pradesh: టీచర్ ఉద్యోగం కోసం కౌన్సిలర్ పోస్టుకు రాజీనామా !!
Hyderabad: గుర్రాన్ని కాపాడబోయి యవకులు మృతి ఇక్కడే !!
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

