5

Chiranjeevi: పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా చిరు.. ఖుషీ నడుము సీన్‌ రిపీట్

ఆఫ్టర్ వాల్తేరు వీరయ్య సూపర్ డూపర్ సక్సెస్ మెగా స్టార్ చిరు సూపర్ జోర్‌లో ఉన్నారు. ఆ సినిమా రిజెల్ట్ అలా వచ్చిందో లేదో.. ఇలా తన నెక్ట్స్‌ ఫిల్మ్ భోళా శంకర్ సెట్‌లోకి ఫిష్ట్ అయ్యారు. దానిమీదే కాన్‌సెంట్రేషన్ పెట్టేశారు. ఇక ఈ క్రమంలోనే ఈ మూవీ నుంచి బయటికి వచ్చిన ఓ లీక్‌తో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు

|

Updated on: Apr 27, 2023 | 9:42 PM

ఆఫ్టర్ వాల్తేరు వీరయ్య సూపర్ డూపర్ సక్సెస్ మెగా స్టార్ చిరు సూపర్ జోర్‌లో ఉన్నారు. ఆ సినిమా రిజెల్ట్ అలా వచ్చిందో లేదో.. ఇలా తన నెక్ట్స్‌ ఫిల్మ్ భోళా శంకర్ సెట్‌లోకి ఫిష్ట్ అయ్యారు. దానిమీదే కాన్‌సెంట్రేషన్ పెట్టేశారు. ఇక ఈ క్రమంలోనే ఈ మూవీ నుంచి బయటికి వచ్చిన ఓ లీక్‌తో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు . చిరు హీరోగా మెహర్ రమేష్ డైరెక్షన్లో వస్తున్న చిత్రం బోళా శంకర్. అజిత్ వేదాలం రిమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే మోస్ట్ అవేటెడ్ మూవీగా నామ్ కామాయించింది. ఇక నామ్ నెక్ట్స్‌ లెవల్కు తీసుకెళ్లేట్టే.. తాజాగా ఈ మూవీ నుంచి ఓ క్రేజీ లీక్ బయటికి వచ్చింది. ఈ మూవీలో చిరు పవన్‌ ఖుషీ ఐకానిక్ సీన్ రీక్రియేట్ చేస్తున్నారనే టాక్ ఇండస్ట్రీ నుంచి బలంగా బయటికి వచ్చింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Andhra Pradesh: టీచర్ ఉద్యోగం కోసం కౌన్సిలర్ పోస్టుకు రాజీనామా !!

Hyderabad: గుర్రాన్ని కాపాడబోయి యవకులు మృతి ఇక్కడే !!

ముంబై-పుణే ఎక్స్ప్రెస్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. షాకింగ్ వీడియో

Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ స్కాంలో సిసోడియా కస్టడీ పొడిగింపు

Follow us
ఆకాశంలో దారి తప్పిన విమానాలు.. ఒకటి, రెండు కాదు.. 15 రోజుల్లో 20.
ఆకాశంలో దారి తప్పిన విమానాలు.. ఒకటి, రెండు కాదు.. 15 రోజుల్లో 20.
మేడ్ ఇన్ ఇండియా విస్కీ.. ప్రపంచంలోనే అత్యుత్తమమైనది..
మేడ్ ఇన్ ఇండియా విస్కీ.. ప్రపంచంలోనే అత్యుత్తమమైనది..
100ఏళ్లు పూర్తి చేసుకున్న బామ్మకి ఆరుతరాలు జన్మదిన వేడుకలు
100ఏళ్లు పూర్తి చేసుకున్న బామ్మకి ఆరుతరాలు జన్మదిన వేడుకలు
తండ్రి బాటలోనే కూతురు.. సితార గొప్ప మనసుకు ఫ్యాన్స్ ఫిదా!
తండ్రి బాటలోనే కూతురు.. సితార గొప్ప మనసుకు ఫ్యాన్స్ ఫిదా!
ఆసియా క్రీడల్లో తొలి విజయం.. నేపాల్‌‌ని ఇంటికి సాగనంపిన భారత్..
ఆసియా క్రీడల్లో తొలి విజయం.. నేపాల్‌‌ని ఇంటికి సాగనంపిన భారత్..
అందానికే కాదు.. అనేక ఆరోగ్య సమస్యలకు ఇది పర్ఫెక్ట్‌ హెం రెమిడీ..
అందానికే కాదు.. అనేక ఆరోగ్య సమస్యలకు ఇది పర్ఫెక్ట్‌ హెం రెమిడీ..
ప్రభుత్వాసుపత్రిలో దారుణ ఘటన.. 24 గంటల్లో 24 మంది రోగుల మృతి..
ప్రభుత్వాసుపత్రిలో దారుణ ఘటన.. 24 గంటల్లో 24 మంది రోగుల మృతి..
షారుఖ్ ఖాన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన వ్యాక్సిన్ వార్ డైరెక్టర్.
షారుఖ్ ఖాన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన వ్యాక్సిన్ వార్ డైరెక్టర్.
బీహార్‌లో కులగణన సర్వే విడుదల..
బీహార్‌లో కులగణన సర్వే విడుదల..
క్షుద్రపూజలు చేస్తుండగా యువకుడు మృతి.. తెలంగాణలో కలకలం..
క్షుద్రపూజలు చేస్తుండగా యువకుడు మృతి.. తెలంగాణలో కలకలం..