ముంబై-పుణే ఎక్స్ప్రెస్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. షాకింగ్ వీడియో
మహారాష్ట్ర లోని రాయ్‌ఘడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముంబై-పుణే ఎక్స్ప్రెస్ హైవేపై ఒకటి కాదు రెండు కాదు వరుసగా 11 వాహనాలు ఒకదాని కొకటి ఢీకొట్టుకున్నాయి. ప్రమాదంలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో 4 నలుగురు గాయాలపాలైనట్టుగా తెలిసింది.
మహారాష్ట్ర లోని రాయ్‌ఘడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముంబై-పుణే ఎక్స్ప్రెస్ హైవేపై ఒకటి కాదు రెండు కాదు వరుసగా 11 వాహనాలు ఒకదాని కొకటి ఢీకొట్టుకున్నాయి. ప్రమాదంలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో 4 నలుగురు గాయాలపాలైనట్టుగా తెలిసింది. జరిగిన ప్రమాదం కారణంగా ఎక్స్‌ప్రెస్‌వేపై చాలాసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రక్కు బ్రేక్ ఫెయిల్ కావడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ మేరకు ఓ అధికారి సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసు బృందాలు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. దీంతో ముంబై వైపు వెళ్లే వాహనాల రాకపోకలకు కొంత సేపు అంతరాయం ఏర్పడిందని తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ స్కాంలో సిసోడియా కస్టడీ పొడిగింపు
అమెరికా పేదల ఆదాయం కంటే.. భారత్ ధనికుల ఆదాయం చాలా తక్కువ
అరటినారతో అద్భుతం సృష్టించిన నేతన్న!
ఈ గీతకార్మికుడి ఐడియా అదిరింది..
మంచును కరిగించేస్తున్న పెంగ్విన్ల మలం..
బెంగాల్లో బిర్యానీ దుమారం.. హిందువులనుంచే కొనాలంటూ పోస్టర్లు!
ఒక్కరికే దిక్కులేదంటే.. నీకు 21 మంది భార్యలా!
పులి ఎన్క్లోజర్లోకి వెళ్లిన వ్యక్తి.. ఆ తర్వాత..

