Hyderabad: గుర్రాన్ని కాపాడబోయి యవకులు మృతి ఇక్కడే !!
హార్స్ రైడింగ్‌పై ఉన్న ఇంట్రస్ట్‌తో హైదరాబాద్ వచ్చి ప్రాణాలు కోల్పోయాడు రాజస్థాన్‌కు చెందిన యువకుడు. అతనితో పాటు మరో యువకుడిని కూడా వాగు మింగేసింది. గుర్రాన్ని కాపాడబోయి ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని..
హార్స్ రైడింగ్‌పై ఉన్న ఇంట్రస్ట్‌తో హైదరాబాద్ వచ్చి ప్రాణాలు కోల్పోయాడు రాజస్థాన్‌కు చెందిన యువకుడు. అతనితో పాటు మరో యువకుడిని కూడా వాగు మింగేసింది. గుర్రాన్ని కాపాడబోయి ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిస్మత్పూర్ వాగులో చోటుచేసుకుంది. తెలంగాణ హార్స్ రైడింగ్ పేరుతో అజమ్ అనే వ్యక్తి.. హార్స్ రీడింగ్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ నిర్వహిస్తున్నాడు. ఈ హార్స్ రైడింగ్ నేర్చుకునేందుకు అసుసింగ్ రాజస్థాన్ నుంచి వచ్చాడు. రాజస్థాన్‌కు చెందిన అసుసింగ్, కిషన్ బాగ్ ప్రాంతానికి చెందిన సైఫ్ అనే ఇద్దరి యువకులు గుర్రం పై హార్స్ రేసింగ్ చేసుకుంటూ కిస్మత్పూర్ వైపు వెళుతుండగా… అక్కడ ఉన్న నాలాలో నీటిని తాగేందుకు గుర్రం వెళ్ళింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ముంబై-పుణే ఎక్స్ప్రెస్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. షాకింగ్ వీడియో
Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ స్కాంలో సిసోడియా కస్టడీ పొడిగింపు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

