Shakuntalam: శాకుంతలం రిజెల్ట్ బాధించింది
టాలీవుడ్‌లోనే కాదు.. త్రూ అవుట్ ఇండియా మోస్ట్ అవేటెడ్ మూవీగా నామ్ కమాయించిన శాకుంతలం.. తాజాగా రిలీజ్ అయి పాన్ ఇండియా రేంజ్లో సందడి చేయలేకపోయింది. అందర్నీ ఆకట్టుకుంటుందనకున్న ఈ మూవీ థియేటర్ల నుంచి తొందరగానే వెళ్లిపోయింది.
టాలీవుడ్‌లోనే కాదు.. త్రూ అవుట్ ఇండియా మోస్ట్ అవేటెడ్ మూవీగా నామ్ కమాయించిన శాకుంతలం.. తాజాగా రిలీజ్ అయి పాన్ ఇండియా రేంజ్లో సందడి చేయలేకపోయింది. అందర్నీ ఆకట్టుకుంటుందనకున్న ఈ మూవీ థియేటర్ల నుంచి తొందరగానే వెళ్లిపోయింది. వెళ్లిపోవడమే కాదు.. సమంత ఫ్యాన్స్ తో పాటు.. ఈ మూవీ టీంను కూడా విపరీతంగా బాధించింది. ఇక ఇదే విషయాన్ని కూడా ఈ సినిమాలో మేనకగా యాక్ట్ చేసిన మధుబాల చెప్పారు. ఈ సినిమా రిజెల్ట్ చూసి బాధపడుతున్నా అన్నారు. ఎస్ ! గుణశేఖర్ డైరెక్షన్లో.. సమంత, దేవ్ మోమన్ కీ రోల్లో… మైతలాజికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. థియేటర్లలో అంతగా ఆడలేకపోయింది. తెలిసి స్టోరీ కావడం.. గ్రాఫిక్స్ అంతకా బాలేదనే టాక్ రావడంతో..ఈ సినిమాకు పెద్ద మైనస్గా మారింది. అయితే తాజాగా ఈ మూవీకి వచ్చిన రెస్పాన్స్ పై మధుబాల ఎమోషనల్ అయ్యారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Chiranjeevi: పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా చిరు.. ఖుషీ నడుము సీన్ రిపీట్
Andhra Pradesh: టీచర్ ఉద్యోగం కోసం కౌన్సిలర్ పోస్టుకు రాజీనామా !!
Hyderabad: గుర్రాన్ని కాపాడబోయి యవకులు మృతి ఇక్కడే !!
ముంబై-పుణే ఎక్స్ప్రెస్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. షాకింగ్ వీడియో
Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ స్కాంలో సిసోడియా కస్టడీ పొడిగింపు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

