మళ్లీ మొదలైన పోరు !! జగన్ vs పవన్.. వీడియో
"జగన్ సర్కార్ పవన్ సినిమాలను టార్కెట్ చేసింది. పవన్ సినిమాకు రెవెన్యూ రాకుండా ఆపే ప్రయత్నం చేస్తోంది. జీవోలను వెపన్స్‌గా మార్చి వార్ను వన్‌సైడ్ చేయాలని చూస్తోంది."
“జగన్ సర్కార్ పవన్ సినిమాలను టార్కెట్ చేసింది. పవన్ సినిమాకు రెవెన్యూ రాకుండా ఆపే ప్రయత్నం చేస్తోంది. జీవోలను వెపన్స్‌గా మార్చి వార్ను వన్‌సైడ్ చేయాలని చూస్తోంది.” ఇవి పీకే ఆర్మీలో రీసౌండ్ చేస్తున్న మాటలు. పీకే ఆర్మీ మాత్రమే కాదు.. ఇండస్ట్రీలో చాలా మంది బిలీవ్ చేస్తున్న మాటలు. అయితే ఇవే మాటలను ఈ సారి ఇంకాస్త గట్టిగా.. అందరికీ వినింపించేలా చెబుతున్నారు పీకే భక్తులు.
Also Watch:
Viral Video: జోష్‌లో డ్యాన్స్ చేసిన యువకుడి షాక్.. వీడియో
పాపం ఈ పిల్లికి ఎన్ని కష్టాలో !! నైట్ డ్యూటీకి వెళ్లొచ్చిందంటున్న నెటిజన్లు.. వీడియో
Viral Video: ఇదేందిరయ్యా.. ప్రెగ్నెంట్ ఆరెంజ్ అంట !! వీడియో
ఓరీ దేవుడో ఇదేం మొక్కుబడిరా బాబు.. నెత్తిమీదే పొంగల్ వండేస్తున్నారు !! వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos