పాపం ఈ పిల్లికి ఎన్ని కష్టాలో !! నైట్ డ్యూటీకి వెళ్లొచ్చిందంటున్న నెటిజన్లు.. వీడియో
ఓ పిల్లి ఉదయం నిద్ర లేచిన తర్వాత ఒళ్లు విరుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఈ వీడియో వైరల్ అవుతోంది. నిద్రలో నుంచి అప్పుడే లేచిన పిల్లి..
ఓ పిల్లి ఉదయం నిద్ర లేచిన తర్వాత ఒళ్లు విరుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఈ వీడియో వైరల్ అవుతోంది. నిద్రలో నుంచి అప్పుడే లేచిన పిల్లి.. ఓ గొడను పట్టుకుని మరీ ఒళ్లు విరుచుకుంది. ఇలా రెండు, మూడు సార్లు చేసింది. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే ఈ వీడియోపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. పాపం ఈ పిల్లికి ఎన్ని కష్టాలో.. నైట్ డ్యూటీకి వెళ్లొచ్చిందంటూ కామెంట్లు చేస్తున్నారు.
Also Watch:
Viral Video: ఇదేందిరయ్యా.. ప్రెగ్నెంట్ ఆరెంజ్ అంట !! వీడియో
ఓరీ దేవుడో ఇదేం మొక్కుబడిరా బాబు.. నెత్తిమీదే పొంగల్ వండేస్తున్నారు !! వీడియో
Viral Video: పిల్లికి ‘డీ’ కెటగిరీ సెక్యూరిటీ !! చూస్తే షాకవుతారు !! వీడియో
అభినవ పరమానందయ్య శిష్యులు వీరే !! పడి పడి నవ్వుతున్న నెటిజన్లు.. వీడియో
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్

