అభినవ పరమానందయ్య శిష్యులు వీరే !! పడి పడి నవ్వుతున్న నెటిజన్లు.. వీడియో

అభినవ పరమానందయ్య శిష్యులు వీరే !! పడి పడి నవ్వుతున్న నెటిజన్లు.. వీడియో

Phani CH

|

Updated on: Mar 10, 2022 | 8:56 PM

సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొందరి వీడియోలు చూస్తే పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటాం. అలాంటిదే ఓ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తోంది.

సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొందరి వీడియోలు చూస్తే పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటాం. అలాంటిదే ఓ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తోంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు పడి పడి నవ్వుతున్నారు. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఇద్దరు యువకులు పరమానందయ్య శిష్యుల్లా ప్రవర్తించారు. ఇది చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. ఇది మూర్ఖత్వానికి పరాకాష్ట అంటూ కామెంట్లు చేస్తున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. ఒక చెరువు గట్టున ఉన్న చెట్టుపైన ఇద్దరు యువకులు వేర్వేరు కొమ్మలపైన కూర్చుని ఉన్నారు. అదే సమయంలో బ్యాక్‌గ్రౌండ్‌లో భుబన్ బద్యాకర్ కచ్చా బాదం పాట కూడా ప్లే అవుతోంది.

Also Watch:

తల్లి పాలు డేంజర్‌ అంటున్న పరిశోధకులు !! వీడియో

జగన్ పెట్టిన మెలిక రాధేశ్యామ్‌ను ఇబ్బంది పెడుతుందా !! వీడియో

TOP 9 ET News: రాధేశ్యామ్ రిలీజ్‌కు జగన్ సర్కార్‌ మెలిక | ప్రభాస్- అనుష్క పెళ్లిపై క్లారిటీ.. వీడియో

PM Modi: తగ్గేదెలే.. నాలుగు రాష్ట్రాల్లో మళ్లీ బీజేపీదే అధికారం.. ఫలితాలపై ప్రధాని మోదీ.. లైవ్ వీడియో