PM Modi: తగ్గేదెలే.. నాలుగు రాష్ట్రాల్లో మళ్లీ బీజేపీదే అధికారం.. ఫలితాలపై ప్రధాని మోదీ.. లైవ్ వీడియో
నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. ఉత్తరప్రదేశ్‌లో భారీ మెజారిటీతో బీజేపీ ప్రభుత్వాన్ని మరోసారి ఏర్పాటు చేయనుంది. దీంతోపాటు ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో కూడా బీజేపీ మళ్లీ అధికారాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ కార్యకర్తలతో కలిసి అగ్రనేతలు సంబురాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. కార్యకర్తలనుద్దేశించి ప్రసంగిస్తున్నారు.
వైరల్ వీడియోలు
Latest Videos