జగన్ పెట్టిన మెలిక రాధేశ్యామ్‌ను ఇబ్బంది పెడుతుందా !! వీడియో
చిరు ఆధ్వర్యంలో జగన్‌తో భేటీ. ఒక నెల గ్యాప్తో బయటికి వచ్చిన జీవో కాపీ. అయితే ఈ జీవో టాలీవుడ్స్ మేకర్స్ను ఖుషీ చేస్తోందా.. లేదా కండీషన్స్ అప్లై అనే మెలిక వారందర్నీ కలవరపెడుతోందా.. !
చిరు ఆధ్వర్యంలో జగన్‌తో భేటీ. ఒక నెల గ్యాప్తో బయటికి వచ్చిన జీవో కాపీ. అయితే ఈ జీవో టాలీవుడ్స్ మేకర్స్ను ఖుషీ చేస్తోందా.. లేదా కండీషన్స్ అప్లై అనే మెలిక వారందర్నీ కలవరపెడుతోందా.. ! ఇప్పుడు ఇదే చర్చ ఇండస్ట్రీలో నడుస్తోంది. అందులోనే రాధేశ్యామ్ క్యాంప్‌లో హెపీ టాపిక్ గా మారింది. రాధేశ్యామ్ టీం నుంచి మాత్రం ఏపీ కొత్త జీవోపై ఉలుకూ పలుకూ లేదు. తమ సినిమాకు స్పెషల్ షోస్, స్పెషల్ ధరలు నిర్ణయించుకునే హక్కు వుండేలా ప్రభుత్వంతో ఇప్పటికీ యువీ క్రియేషన్స్ మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.
Also Watch:
TOP 9 ET News: రాధేశ్యామ్ రిలీజ్‌కు జగన్ సర్కార్ మెలిక | ప్రభాస్- అనుష్క పెళ్లిపై క్లారిటీ.. వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos