Viral Video: జోష్‌లో డ్యాన్స్ చేసిన యువకుడి షాక్.. వీడియో
ఓ యువకుడు రోడ్డు ప్రక్కనే బైక్ ఆపి.. ఓ హిందీ పాటకు డ్యాన్స్ చేస్తున్నాడు. అలా అతడు పాట లిరిక్స్‌కు తగ్గట్టుగా డ్యాన్స్ చేస్తుండగా.. మధ్యలో తన చొక్కాను విప్పి గాల్లో ఎగరేశాడు.
ఓ యువకుడు రోడ్డు ప్రక్కనే బైక్ ఆపి.. ఓ హిందీ పాటకు డ్యాన్స్ చేస్తున్నాడు. అలా అతడు పాట లిరిక్స్‌కు తగ్గట్టుగా డ్యాన్స్ చేస్తుండగా.. మధ్యలో తన చొక్కాను విప్పి గాల్లో ఎగరేశాడు. ఇంతవరకూ బాగానే ఉంది.. అయితే కథలో ట్విస్ట్ ఏంటంటే.. అలా పైకి ఎగరేసిన చొక్కాను అటుగా బైక్‌పై వెళ్తున్న వ్యక్తులు క్యాచ్ పట్టుకుని, అక్కడి నుంచి జంప్ అవుతా3రు. దీంతో ఒక్కసారిగా షాక్ అవుతూ.. ఆ బైక్‌పై పరుగులు తీశాడు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Also Watch:
పాపం ఈ పిల్లికి ఎన్ని కష్టాలో !! నైట్ డ్యూటీకి వెళ్లొచ్చిందంటున్న నెటిజన్లు.. వీడియో
Viral Video: ఇదేందిరయ్యా.. ప్రెగ్నెంట్ ఆరెంజ్ అంట !! వీడియో
ఓరీ దేవుడో ఇదేం మొక్కుబడిరా బాబు.. నెత్తిమీదే పొంగల్ వండేస్తున్నారు !! వీడియో
Viral Video: పిల్లికి ‘డీ’ కెటగిరీ సెక్యూరిటీ !! చూస్తే షాకవుతారు !! వీడియో
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

