Pindam: భయంతో వణికించే న్యూస్.! OTTలో పిండం మూవీ.. ఎప్పుడు , ఎక్కడ చూడొచ్చు అంటే.?
ఈ మధ్యకాలంలో చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా కంటెంట్ బాగున్న సినిమాలు భారీవిజయాన్ని అందుకుంటున్నాయి. కలెక్షన్స్ కూడా గట్టిగానే రాబడుతున్నాయి. ఇక హరర్ థ్రిల్లర్ కంటెంట్ తో తెరకెక్కిన సినిమాలైతే.. విపరీతంగా క్లిక్ అవుతున్నాయి. అలాంటి సినిమాల్లో పిండం సినిమా ఒకటి. అయితే ఈ సినిమా ఓటీటీ డేట్ తాజాగా కన్ఫర్మ్ అయింది. రీసెంట్ డేస్లో రిలీజ్ అయిన హర్రర్ సినిమాల్లో ది బెస్ట్ హర్రర్ సినిమాగా ట్యాగ్ వచ్చేలా...
ఈ మధ్యకాలంలో చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా కంటెంట్ బాగున్న సినిమాలు భారీవిజయాన్ని అందుకుంటున్నాయి. కలెక్షన్స్ కూడా గట్టిగానే రాబడుతున్నాయి. ఇక హరర్ థ్రిల్లర్ కంటెంట్ తో తెరకెక్కిన సినిమాలైతే.. విపరీతంగా క్లిక్ అవుతున్నాయి. అలాంటి సినిమాల్లో పిండం సినిమా ఒకటి. అయితే ఈ సినిమా ఓటీటీ డేట్ తాజాగా కన్ఫర్మ్ అయింది. రీసెంట్ డేస్లో రిలీజ్ అయిన హర్రర్ సినిమాల్లో ది బెస్ట్ హర్రర్ సినిమాగా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న ఈసినిమాను నెట్‌ఫ్లిక్స్.. దక్కించుకుంది. న్యూ ఇయర్ 2024 జనవరి ఫస్ట్ వీక్‌లో.. స్ట్రీమింగ్ చేసేందుకు ఏర్పాట్లు కూడా చేస్తోంది. ఆ క్రమంలోనే తమ సోషల్ మీడియా హ్యాండిల్లో హింట్స్ ఇస్తోంది నెట్ ఫ్లిక్స్. ఇక కళాహి మీడియా బ్యానర్‌పై హారర్ బ్యాక్ డ్రాప్ లో నిర్మించిన ఈ సినిమాకు సాయికిరణ్ దర్శకత్వం వహించాడు. శ్రీరామ్, ఖుషి రవి, ఈశ్వరీరావు, అవసరాల శ్రీనివాస్, రవివర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. టీజర్, ట్రైలర్ తో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ మూవీ.. డిసెంబర్ 15 న రిలీజ్ అయింది. ఆడియెన్స్‌ను వణింకింది. హిట్ సినిమాగా హిస్టరీ కెక్కింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.