PBKS Cricketers meet Allu Arjun: అల్లు అర్జున్‌ను కలిసిన ఇండియన్ క్రికెటర్స్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో..
పాన్ ఇండియన్ సినిమా పుష్పతో.. త్రూ అవుట్ ఇండియా ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నారు అల్లు అర్జున్. సౌత్, నార్త్, నార్త్ ఈస్ట్ అని తేడా లేకుండా.. తనను చాలా మందే ఫాలో అయ్యేలా చేసుకున్నారు. బాలీవుడ్ సెలబ్రిటీస్ తో పాటు..
పాన్ ఇండియన్ సినిమా పుష్పతో.. త్రూ అవుట్ ఇండియా ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నారు అల్లు అర్జున్. సౌత్, నార్త్, నార్త్ ఈస్ట్ అని తేడా లేకుండా.. తనను చాలా మందే ఫాలో అయ్యేలా చేసుకున్నారు. బాలీవుడ్ సెలబ్రిటీస్ తో పాటు.. ఇండియన్ అండ్ రిమైనింగ్ కంట్రీస్ క్రికెటర్లు కూడా బన్నీ క్రేజ్ చూసి ఫిదా అయిన వారిలో ఉన్నారు. ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా.. మనోన్ని కలిసేందుకు ట్రై చేస్తుంటారు. పాజిబుల్ అయితే కలుస్తారు. ఇక తాజాగా ఇండియన్ క్రికెటర్స్ … కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టీమ్ మెంబర్స్ అయిన రాహుల్ చాహర్, హర్ ప్రీత్.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను కలిశారు. ఎస్ ! ఐపీఎల్ 2023లో వరుస విజయాలతో దూసుకుపోతున్న పంజాబ్ టీం.. ఏప్రిల్ 9న సన్‌రైజర్స్ తో జరిగే మ్యాచ్ కోసం హైదరాబాద్లో ల్యాండ్ అయ్యారు. ప్రాక్టీస్ కూడా చేసేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే.. దొరికిన కాస్త గ్యాబ్లో.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను కలిశారు ఈ టీం మెంబర్స్ రాహుల్ చాహర్ అండ్ హర్ ప్రీత్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..